స్వాగతం మార్చు

కార్తీక రాజు గారు, తెలుగు వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సి. చంద్ర కాంత రావు- చర్చ 17:31, 10 అక్టోబర్ 2011 (UTC)

కొలనుపాక వ్యాస విషయం మార్చు

  • అవునండీ వైజాసత్య గారు అందుకే అలా చేసాను. -- కార్తీక రాజు 13:33, 5 ఆగస్టు 2018 (UTC)
  • మీ సహకారానికి, ప్రోత్సాహానికి నా ధన్యవాదములు. -- కార్తీక రాజు 13:34, 5 ఆగస్టు 2018 (UTC)

వ్యాసరచనలో పాల్గొనాలంటే మార్చు

  • మీరు వ్యాసరచనలో పాల్గొనాలంటే ఇప్పటికే ఉన్న వ్యాసం కాక మీ ప్రయోగశాలలో కొత్త వ్యాసం ప్రారంభించండి. అయినా ఇప్పటికీ మీరు విద్యార్ధిగా కొనసాగుతూ ఉంటే, 2014 లో చురుకైన విద్యార్ధి వికీపీడియన్‌గా నిర్ధారించబడినట్టే, కనుక ప్రత్యేకంగా పాల్గొనవలసిన అవసరం లేదనిపిస్తోంది :) ----విశ్వనాధ్ (చర్చ) 06:54, 13 జనవరి 2015 (UTC)Reply
  • అలాగే సార్. మీ సూచనకు నా ధన్యవాదములు. -- కార్తీక రాజు 13:36, 5 ఆగస్టు 2018 (UTC)

అభినందనలు మార్చు

  • హల్లో రాజు గారూ,మీ వాడుకరి పేరాలు వ్యాసంలు వ్రాస్తున్నారు చూశాను ప్రత్యేకంగా అభినందనలు. చాలా బాగున్నాయి...

మీ సెల్ నెం మీ సలహా సూచలకై ఇవ్వగలరా రాజు గారు,అవసరం పడవచ్చు ఒక జిల్లా వారిమీ నాది సెల్ నెం 9440060 852 . --ప్రభాకర్ గౌడ నోముల (చర్చ) 03:38, 14 మే 2017 (UTC)Reply

  • మీ అభినందనలకు నా కృతజ్ఞతలు సార్.. నా మొబైల్ నెంబర్ 8977336447 -- కార్తీక రాజు 13:36, 5 ఆగస్టు 2018 (UTC)

వాడుకరిపేరు మార్పు మార్చు

బల్దేర్ బండి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

బల్దేర్ బండి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు. అనాథ, అగాథ వ్యాసం.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బల్దేర్ బండి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:30, 21 జూన్ 2020 (UTC) Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:30, 21 జూన్ 2020 (UTC)Reply

 

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

బి. వి. ఆర్. చారి పేజీని సత్వరమే తొలగించాలని అందులో ఒక ట్యాగు పెట్టారు. సత్వర తొలగింపు కారణాల్లో G12 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసారు. ఎందుకంటే, ఈ వ్యాసం లేదా బొమ్మ విస్పష్టంగా కాపీహక్కులను ఉల్లంఘిస్తోంది. చట్ట ప్రకారం, వేరే వెబ్‌సైట్లలో ప్రచురించినవి గానీ, ముద్రితమైనవి గానీ కాపీహక్కులున్న పాఠ్యాన్నీ, బొమ్మలనూ మేం అంగీకరించం. అందుచేత మీరు చేర్చిన పాఠ్యాన్ని తొలగించే అవకాశం చాలా ఉంది. బయటి వెబ్‌సైట్లను సమాచారానికి మూలంగా వాడుకోవచ్చు గానీ, వాక్యాలకు మూలంగా వాడుకోరాదు. చాలా కీలకమైన అంశం చూడండి: మీ స్వంత పదాల్లో రాయండి. కాపీహక్కు ఉల్లంఘనలను వికీపీడియా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. పదే పదే ఉల్లంఘించేవారిని నిరోధిస్తుంది.

బయటి వెబ్‌సైటు లేదా బొమ్మ మీకే చెందినదైతే, వాటిని వీకీపీడియాను వాడుకోవ్వాలని మీరు భావించే పనైతే, — దానర్థం, ఇతరులకు దాన్ని సవరించే హక్కు ఉంటుంది — అప్పుడు మీరు en:Wikipedia:Donating copyrighted materials లో చూపిన పద్ధతుల్లో ఏదో ఒకదాని ప్రకారం ధృవీకరించాలి. ఆ బయటి వెబ్‌సైటు లేదా బొమ్మ మీ స్వంతం కాకపోతే, కానీ స్వంతదారు నుండి మీకు అనుమతులు ఉంటే Wikipedia:Requesting copyright permission చూడండి. మరిన్ని వివరాల కోసం వికీపీడియా విధనాలు మార్గదర్శకాలు చూడండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. చదువరి (చర్చరచనలు) 08:21, 17 జనవరి 2021 (UTC)Reply

వ్యాసాల్లో మూలాలు మార్చు

@కార్తీక రాజు: గారూ, పలు సంవత్సరాలుగా వికీపీడియాలో క్రమం తప్పకుండా కృషి కొనసాగిస్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు. మీ వ్యాసాలు మరింత మెరుగుపడడానికి మీకు ఒక ముఖ్యమైన సూచన చేయాలని ఈ సందేశం చేరుస్తున్నాను.

  • వ్యాసం మూలాలు విభాగంలో లింకుల రూపంలో మీ మూలాలు, ఆధారాలు చేరుస్తున్నారు. మంచి పని. ఐతే, ఇంకా చక్కగా మెరుగ్గా చేయాలంటే వ్యాసంలో ఒక లైను రాసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మనవద్ద ఉన్న మూలాన్ని అక్కడ ఇస్తూ రాయవచ్చు. అప్పుడు నాణ్యత చాలా బాగా మెరుగవుతుంది.
  • ఇది పెద్ద కష్టతరం కూడా కాదు. వ్యాసంలో మీరు మూలం పెడదామనుకున్న లైన్ చివరకు వెళ్ళి, అక్కడ పైన ఎడిటింగ్ బార్‌లో ఉన్న ఉల్లేఖించి క్లిక్ చేసి మీ మూలాలు ఇయ్యవచ్చు.

మీకు ఈ విషయంపై ఏమైనా సందేహాలు ఉన్నా, తేలికగా నేర్చుకోదలిచినా నన్ను కానీ, తోటి వాడుకరులను కానీ అడగవచ్చు. మరోమారు మీ కృషికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ --పవన్ సంతోష్ (చర్చ) 07:05, 27 జూన్ 2021 (UTC)Reply


వడ్డే సిరి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

వడ్డే సిరి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

2015లో రాసిన వ్యాసం, ఇప్పటివరకు మూలాలు చేర్చలేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వడ్డే సిరి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:00, 25 సెప్టెంబరు 2021 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:00, 25 సెప్టెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం మార్చు

@వాడుకరి:కార్తీక రాజు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

కార్తీక రాజు 20210729 File:Gattu_Radhika.jpg
కార్తీక రాజు 20201014 File:Karthika_Raju.jpg
కార్తీక రాజు 20190529 File:MANAKU_TELIYANI_TELANGANA.jpg
కార్తీక రాజు 20180827 File:Jyothirao_&_savithri_bai_pule_teaching.jpg
కార్తీక రాజు 20171109 File:Kasarla_Shyam.jpg
కార్తీక రాజు 20171109 File:Sreeramachandra.jpg
కార్తీక రాజు 20171002 File:Potlapalli_Srinivasa_Rao_Books.jpg
కార్తీక రాజు 20171002 File:Kakatiya_Shilaathoranam.jpg
కార్తీక రాజు 20170930 File:Potlapally_Srinivasa_Rao.jpg
కార్తీక రాజు 20170926 File:Billa_Mahender_Books.jpg


వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:39, 12 డిసెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు మార్చు

@కార్తీక రాజు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)Reply

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు మార్చు

@కార్తీక రాజు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:15, 11 జనవరి 2022 (UTC)Reply

బన్న అయిలయ్య వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

బన్న అయిలయ్య వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు, విషయ ప్రాముఖ్యత లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బన్న అయిలయ్య పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:03, 3 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:03, 3 మే 2022 (UTC)Reply

వడ్లకొండ అనిల్ కుమార్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

వడ్లకొండ అనిల్ కుమార్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు, విషయ ప్రాముఖ్యత లేదు

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వడ్లకొండ అనిల్ కుమార్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:07, 3 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:07, 3 మే 2022 (UTC)Reply

సమ్మెట ఉమాదేవి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

సమ్మెట ఉమాదేవి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు, విషయ ప్రాముఖ్యత లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సమ్మెట ఉమాదేవి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:08, 3 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:08, 3 మే 2022 (UTC)Reply

కాకతీదేవి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

కాకతీదేవి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కాకతీదేవి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:14, 3 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:14, 3 మే 2022 (UTC)Reply

మెరాజ్ ఫాతిమా వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

మెరాజ్ ఫాతిమా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు, విషయ ప్రాముఖ్యత లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మెరాజ్ ఫాతిమా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:15, 3 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:15, 3 మే 2022 (UTC)Reply

తోట నిర్మలారాణి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

తోట నిర్మలారాణి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసంలో రచయిత్రి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. ఆమె గురించి విషయాలన్నింటిని ఏ మూలాల ఆధారంగా చేర్చారో తెలియడం లేదు. విశ్వసనీయ మూలాలు లేని వ్యాసం కనుక తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తోట నిర్మలారాణి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 06:33, 27 మే 2022 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 06:33, 27 మే 2022 (UTC)Reply

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open మార్చు

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)Reply

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline మార్చు

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)Reply

On Behalf of, WCI 2023 Core organizing team.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

నమస్కారం @ కార్తీక రాజు గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:56, 5 ఫిబ్రవరి 2024 (UTC)Reply