స్వాగతం మార్చు

Ramesh.galam గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Ramesh.galam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:17, 28 జనవరి 2015 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాగతం మార్చు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

ట్రస్ట్ కు సంబందించిన సమాచారాన్ని వికీపీడియాలో చేర్చవచ్చా... మార్చు

1. ఏవైన ట్రస్ట్ కు సంబందించిన సమాచారాన్ని వికీపీడియాలో చేర్చవచ్చా... లేదు. పొందుపరచవచ్చు అయితే ఏమేమి మూలాలను నేను అనుసరించాలి. 2. ఏదైన మంచి పుస్తకానికి సంబంధించిన రివ్యూ రాయాలంటే ఎలా రాయాలి.... దానికి సంబంధించిన మూలాలు లేకపోతే ఏమి చేయాలి.

 Y సహాయం అందించబడింది


Ramesh.galam (చర్చ) 10:07, 14 మే 2019 (UTC)Reply

రమేష్ గారూ, ట్రస్టుకు సంబంధించిన సమాచారమే కాదు, దేని గురించైనా వికీలో చేర్చవచ్చునండి. అయితే మన అభిప్రాయాలు రాయకూడదు. మనం గమనించాల్సినవి ఇవి: విషయానికి తగు ప్రాముఖ్యత ఉందా అనేది పరిశీలించాలి. అంటే ఆ విషయం గురించి మనకు మాత్రం తెలిస్తే చాలదు, లోకానికి తెలిసేలా ద్వితీయ స్థాయి మూలాల్లో వచ్చిందా అనేది ముఖ్యం. అక్కడ కూడా కేవలం ఉదహరింపు ఉంటే చాలదు, ఆ విషయం గురించి విస్తృతంగా రావాలి. ఒక్క విషయాన్ని గమనించగలరు.. లోకంలో వివిధ ప్రదేశాల్లో, వివిధ ప్రచురణల్లో ఈసరికే ఉన్న సమాచారాన్ని మనం ఇక్కడ చేరుస్తున్నాం. ఎక్కడా లేనిది ఇక్కడ చేర్చం. నేను ఈ ట్రస్టు పెట్టాను. ఫలానా కార్యక్రమాలు చేస్తున్నాను వంటివి వికీపీడియా శైలి కాదు. ఫలానావారు ఈ ట్రస్టు పెట్టారు, ఫలానా కార్యక్రమాలు చేస్తున్నారు.. అని రాస్తూ ఆ ట్రస్టు గురించి వచ్చిన ప్రముఖ ఉదహరింపులను (ద్వితీయ స్థాయి) చూపించాలి. ప్రాథమిక స్థాయి అంటే ట్రస్టుకు చెందిన వెబ్‌సైటు వగైరాలు, ద్వితీయ స్థాయి అంటే వార్తా పత్రికలు వగైరాలు. బ్లాగులు, ఇతర సామాజిక మాధ్యమాలు పనికిరావు.
పుస్తక సమీక్ష: పుస్తకాన్ని సమీక్షిస్తూ ఇక్కడ రాయకూడదు. పుస్తకం గురించి రాయవచ్చు. దానిపై వేరే ఎక్కడైనా వచ్చిన సమీక్షను ఇక్కడ ఉదహరించవచ్చు.
మీ సందేహానికి సమాధానం ఇవ్వగలిగానో లేదో తెలియదు. సందేహం నివృత్తి అయితే {{సహాయం కావాలి}} స్థానంలో {{సహాయం చేయబడింది}} అనే మూసను చేర్చండి. ఇంకా సందేహాలుంటే అడగండి.. ఇక్కడైనా, నా చర్చా పేజీలోనైనా సరే. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 11:05, 14 మే 2019 (UTC)Reply
మరొక్కటి, వేరే చోట ఉన్న సమాచారాన్ని మన స్వంత వాక్యాల్లో రాయాలి. ఉన్నదున్నట్టుగా పెట్టరాదు. అలాఅ ఉంటే తొలగిస్తారు. __చదువరి (చర్చరచనలు) 11:17, 14 మే 2019 (UTC)Reply

వ్యాస రచనలో మెళకువలు మార్చు

గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ లో కొన్ని మార్పూలతో రాయండి. వారి వైపు ఉన్న రచనను మామూలు శైలికి తీసుకురండి..ఎక్కువ మూలాలు ఉండేలా చూసుకోండి...B.K.Viswanadh (చర్చ) 14:02, 14 మే 2019 (UTC)Reply

గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

విషయ ప్రాముఖ్యత లేదు

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 08:18, 4 ఏప్రిల్ 2021 (UTC) చదువరి (చర్చరచనలు) 08:18, 4 ఏప్రిల్ 2021 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.