చిన్న పేజీలుసవరించు

వికీపీడియాలో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు పనిచేసిన సినిమా వ్యాసాలుగా అనిపిస్తున్నాయి. ఈ సినిమాల కోసం ఒక సమాచార పెట్టె అవసరం అవుతుంది.

{{సినిమా
|name = 
|year = 
|image = 
|starring = 
|story = 
|screenplay = 
|director = 
|dialogues = 
|lyrics =   
|producer = 
|distributor = 
|release_date = 
|runtime = 
|language = తెలుగు 
|music = 
|playback_singer = 
|choreography = 
|cinematography =  
|editing = 
|production_company = 
|awards = 
|budget = 
|imdb_id =
}}

ఈ పెట్టెను మీ కోసం ఇక్కడ చేరుస్తున్నాను. దీనిని ఆయా సినిమా పేజీలలో ఉంచి. వాటిలో సమాచారాన్ని చేర్చండి. Rajasekhar1961 10:45, 27 డిసెంబర్ 2010 (UTC)

మరికొంత సమాచారం ఈ క్రింది వెబ్ సైటులో ఉన్నది. http://www.imdb.com/ Rajasekhar1961 06:51, 28 డిసెంబర్ 2010 (UTC)

  • మీరు తయారుచేస్తున్న సినిమా పేజీలు ఇప్పటికే వికీపీడియాలో ఉన్నాయి. దయచేసి పేజీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే కొత్త పేజీని తయారుచేయండి.Rajasekhar1961 07:24, 28 డిసెంబర్ 2010 (UTC)