Redcoxlen గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Redcoxlen గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --కె.వెంకటరమణచర్చ 07:21, 23 మే 2018 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 07:21, 23 మే 2018 (UTC)Reply

నిష్పాక్షితకు భంగం కలిగించే మార్పులు చేయవద్దు మార్చు

నమస్కారం,

వికీపీడియాలో సమాచారం ఇప్పటికే ప్రామాణికమైన గ్రంథాలు, పత్రికలు, జర్నల్స్ వంటివాటి నుంచి నిష్పాక్షికంగా రాయాల్సివుంటుంది. ఏదైనా అంశంలో మీరు ప్రామాణిక చరిత్ర గ్రంథాలు (ఉదాహరణకు విశ్వవిద్యాలయాల పాఠ్యపుస్తకాలుగానూ, పోటీపరీక్షల పాఠ్యపుస్తకాలుగానూ నిర్ధారించినవి, ఆ అంశానికి సంబంధించిన ప్రామాణిక రచన అయినవి వగైరా) చెప్తున్నదానికి భిన్నంగా తీవ్రమైన అభిప్రాయాలు, స్వంత పరిశోధనలు ఉంటే ఆ అంశం గురించి నిష్పక్షపాతంగా రాయలేకపోతూంటే వేరే అంశం గురించి రాయమని సూచిస్తూన్నాను.

అంతేకానీ ప్రామాణికం కాని, పాక్షికంగా ఉండే సమాచారం మాత్రం వికీపీడియాలో చేర్చకండి. వికీపీడియా విజ్ఞానాన్ని అందించేందుకే కానీ ఉద్దేశాలను, అభిప్రాయాలను పంచుకునేందుకు వేదిక కాదని సూచిస్తున్నాను. ఈ సూచనలు మీరు ముసునూరి నాయకులు, ముసునూరి కాపయ నాయుడు వంటి వ్యాసాలలోని మార్పులను, మొత్తంగా మీరు పనిచేస్తున్న పద్ధతిని గమనించి ఇస్తున్నవి. --పవన్ సంతోష్ (చర్చ) 11:56, 20 జూన్ 2018 (UTC)Reply