Samadarshini గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   విశ్వనాధ్ (చర్చ) 14:28, 25 జూన్ 2012 (UTC)Reply

సమదర్షిని మార్చు

అదిలబద్ జిల్ల్లా సాహిత్యము మూదు విభాగాలుగా వుంది.పద్యము,గేయము,వచనము ;

జిల్లా కవులు వరుసగా పరిశోధనలొ వెలుగు చుసినవారు. 1. మడిపల్ల్లి భద్రయ్య(శివ లీలలు). 2.మట్ట భూమన్న(రైతుగొస శతకము). 3.డా"అప్పాల చక్రధారి(అవును నేను అదిలాబదోన్నే). 4.బండవరపు రంగనాథ స్వామి(సాన్నిహిథ్యము). 5.మలయశ్రి(అమ్మభాష). 6.బొదిడి పురుషోత్తమ రావు(సరస్వతి శతకము)