SatyaShanthi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

SatyaShanthi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 05:48, 3 ఫిబ్రవరి 2019 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా శైలి

మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.

ఇంకా చదవండి: వికీపీడియా:గైడు

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 05:48, 3 ఫిబ్రవరి 2019 (UTC)

మీ ప్రయత్నంసవరించు

సత్య శాంతి గారూ,

రచయితలకు సంబంధించిన వ్యాసాల మూలాల్లో telugurachayita.org లంకె చేర్చుకుంటూ వెళ్తున్నారన్నది గమనించాను. అంతటితో ఆగక ఆ లింకులో ఉన్న సమాచారంలో ఏదేని తెలుగు వికీపీడియా వ్యాసంలో లేకపోతే దాన్ని చేర్చడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలానే ఒక వ్యాసం తీసుకుని అందులో ఆ సమాచారాన్ని వృద్ధి చేసి, ఆపైన మరో వ్యాసానికి వెళ్లడం బావుంటుంది. కాబట్టి ఆ దిశగానూ మీరు కృషిచేస్తారని ఆశిస్తున్నాను. ముందస్తు అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 16:34, 16 ఫిబ్రవరి 2019 (UTC)

మరో సంగతి. ఏ విషయంలోనైనా సహకారం కావాలంటే చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 16:41, 16 ఫిబ్రవరి 2019 (UTC)
మీ చర్యలు వికీపీడియా:దుశ్చర్య గానే పరిగణించబడతాయి. ఇంకనూ కొనసాగించితే మీపై నిరోధం విధించబడుతుంది. --అర్జున (చర్చ) 04:04, 13 మార్చి 2019 (UTC)
అర్జున గారూ, మరే వివరమూ చేర్చకుండా కేవలం ఒకే బయటి లింకు అనేకానేక పేజీల్లో చేరుస్తూ పోతున్నారీ వాడుకరి. ముందు కొంత మర్యాదగా, మృదువుగా ఆ పని నుంచి మళ్ళించాలని సూచించాను. కానీ, మీరన్నట్టు ఇక దుశ్చర్యగా పరిగణించి అడ్డుకోక తప్పదు. --పవన్ సంతోష్ (చర్చ) 07:32, 13 మార్చి 2019 (UTC)