స్వాగతం మార్చు

Smilingstarsaiofficial గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Smilingstarsaiofficial గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
 
మొలకలు

ఏదైనా ఒక ముఖ్యమైన వ్యాసం తెవికీలో లేదు. కానీ మీకు దాని గురించి చాలా కొద్ది సమాచారానికి మూలాలు వున్నప్పుడు వ్యాసాన్ని రాసేయవచ్చు. కాకపోతే వ్యాసం మొదట్లో {{మొలక}} అనే మూస చేర్చండి. ఇలా చేర్చడం వలన అది మొలకల వర్గంలోకి చేరుతుంది. ఎంకెవరైనా వికీపీడియన్లు దానిని గురించి మరింత సమాచారం చేరుస్తారు. మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా దానిని వ్రాసి వ్యాసం పెద్దదైన తర్వాత ప్రధానపేరుబరికి తరలించడం కూడా చేయవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 00:04, 23 జనవరి 2020 (UTC)Reply