Suresh.gajjarapu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 07:01, 28 మే 2009 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు‎ మార్చు

సురేష్ గారు, మీరు వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు‎ వర్గంలో మార్పులు చేసి పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖుల పేర్లను చేర్చుతున్నారు. అలా చేసే అవసరం లేదు. వర్గంలో ఆయా వ్యాసాల పేర్లు రావాలంటే ఆయా వ్యాసాలలో చివరన [[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు‎]] పెడితే చాలు ఆటోమేటిక్‌గా ఆ వ్యాసాల పేర్లు ఆ వర్గంలో చేరుతాయి. వర్గాన్ని మార్చే అవసరం లేదు. అంతేకాకుండా ఆ వర్గంలో ఉండే వర్గాలను కూడా మీరు తొలిగిస్తున్నారు. వర్గంలో మార్పు చేయాలని ఎడిట్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఏమీ లేకపోవడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. వాస్తవానికి అందులో వర్గాలు అంతర్వికీ లింకులు తప్ప ఏమీ ఉండవు. మీరు ఎంతో కష్టపడి చేసిన మార్పులను కేవలం ఒకే ఒక్క మౌజ్ క్లిక్కుతో నేను వెనక్కి చేయడం నాకే బాధ కలిగింది కాని తప్పలేదు. ఇకపై మీరు వర్గంలో మార్పులు చేయకుండా వ్యాసాలలోనే వర్గాలు చేర్చండి. తొందరలోనే మీకూ దీనిపై అవగాహన వస్తుంది. నేను కొన్ని వ్యాసాలలో ఆ వర్గాన్ని చేశాను చూడండి. -- C.Chandra Kanth Rao-చర్చ 19:51, 29 మే 2009 (UTC)Reply