స్వాగతంసవరించు

Svpnikhil గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Svpnikhil గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.      -- కె.వెంకటరమణ చర్చ 12:36, 29 జూలై 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
అమూల్యమైన తెలుగు పుస్తకాల వనరు

మీ పరిశోధన కోసం ఇంటర్నెట్ ఆర్చీవులలో అమూల్యమైన తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ క్రింది లింకు చూడండి. ఈ పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చును. వికీలో వ్యాసాలకు వినియోగించుకోవచ్చును

http://www.archive.org/search.php?query=language%3A%28telugu%29

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వ్యాసశీర్షికసవరించు

మీరు వ్యాసశీర్షిక పదోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ? అని ప్రారంభించారు. మీరు పోటీలో పాల్గొనుటకు ఉధ్ధేశించి తయారుచేసిన వ్యాసం కనుక అది మీ వాడుకరి పేరుతో ఉండాలి. అందువల్ల ఆ వ్యాసాన్ని వాడుకరి పేరు బరిలోనికి తరలించితిని. -- కె.వెంకటరమణ చర్చ 03:58, 1 ఆగష్టు 2013 (UTC)

వ్యాసరచన పోటీ విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారు ?సవరించు

--Svpnikhil (చర్చ) 16:07, 13 ఆగష్టు 2013 (UTC)

{{సహాయం కావాలి}}

సంబంధించిన ప్రాజెక్టు పేజీ మరియు వికీపీడియా:రచ్చబండ లో మార్పులు వీక్షణజాబితా ద్వారా గమనించుతూ వుండండి. --అర్జున (చర్చ) 05:12, 16 ఆగష్టు 2013 (UTC)

ప్రోత్సాహక బహుమతి విజేతసవరించు

తెలుగు వికీపీడియా నిర్వహించిన మొట్టమొదటి వ్యాసరచన పోటీలో మీరు ప్రోత్సాహక బహుమతిని గెలుచుకున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. ఇకముందు కూడా మీరు తెలుగు వికీపీడియాలో ఇలాంటి మంచి వ్యాసాల్ని రచించి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడగలరని ప్రార్ధిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 17:35, 27 ఆగష్టు 2013 (UTC)

ఈ వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రదానం ఈనెల 15వ తేదీన జరిగే తెలుగు వికీపీడియా నెలవారీ సమావేశంలో జరుగుతుంది. దయచేసి వ్యక్తిగతంగా కానీ, ఇతరమైన విధంగా సమావేశానికి హాజరై మమ్మల్ని ఆనందపరచమని ప్రార్ధిస్తున్నాము. సమావేశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.Rajasekhar1961 (చర్చ) 14:58, 5 సెప్టెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలుసవరించు

వికీపీడియా నెలసరి సమావేశానికి అన్నయ్యతోపాటుగా హాజరైనందుకు ధన్యవాదాలు. తెలుగు భాషమీద అభిమానాన్ని తెలుగు వికీపీడియా ద్వారా అందరికీ పంచుకోవడానికి ప్రయత్నించండి. ఆంగ్లంలో మీరు రచించిన కామత్ వ్యాసాన్ని తెలుగులోని అనువదించండి. జన విజ్ఞాన వేదిక మంచి వ్యాసంగా తీర్చిదిద్ది; వారి కార్యక్రమాల్ని వివరిస్తూ ప్రజల్లోని మూఢనమ్మకాల్ని తొలగించడానికి తోడ్పడండి.Rajasekhar1961 (చర్చ) 14:36, 16 సెప్టెంబర్ 2013 (UTC)

మీలాంటి విద్యార్ధులు వికీపీడియా ఉద్యమానికి చాలా అవసరం. మీరు ప్రజల్లోనున్న మూఢ నమ్మకాల్ని తొలగించడానికి వ్యాసాల ద్వారా తోడ్పడతారని మీ ఆకాంక్ష. దానికైనా, మరేదైనా విషయంలో మితో కలసి పనిచేయడానికి ఉత్సాహ పడుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 13:27, 18 ఫిబ్రవరి 2015 (UTC)
కృతజ్ఞతలు.Svpnikhil (చర్చ) 13:41, 18 ఫిబ్రవరి 2015 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానంసవరించు

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

స్వాగతంసవరించు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపుసవరించు

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:57, 1 డిసెంబరు 2016 (UTC)

మీ వికీపీడియా కృషికి సూచనలుసవరించు

మీ కృషిలో మీడియమ్.ఆర్గ్ లింకులు వాడుతున్నట్లు గమనించాను. ఉదాహరణ అవి బ్లాగులాగానే పరిగణించబడతాయి. అంటే అవి విశ్వసనీయమైన మూలాలు కావు. వాటిని వాడకూడదు. మూలాలు పేరాలలోనే చేర్చాలు, విభాగాలకు కాదు. అలాగే కొత్త పేజీలు (స్విగ్గీ) తగినంత పరిమాణం, నాణ్యత వచ్చేవరకు, మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా నే వ్రాయండి. తెవికీ గురించి s:వికీపీడియాలో రచనలు చేయుట చదివి మరింత తెలుసుకోండి. సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 12:17, 2 మార్చి 2021 (UTC)--అర్జున (చర్చ) 12:17, 2 మార్చి 2021 (UTC)

సరే, తప్పులను సరిజేసుకుంటాను. Svpnikhil (చర్చ) 05:25, 3 మార్చి 2021 (UTC)
మీ స్పందనకు ధన్యవాదాలు. వేంకటేశ్వరుడు లో తొలగించవలసినవి నేను ఇంతకు ముందలే తొలగించాను. మీరు బయటిలింకులలో సమాచారం పొరబాటుగా తొలగించినట్లున్నారు. దానిని రద్దు చేశాను. --అర్జున (చర్చ) 23:40, 3 మార్చి 2021 (UTC)