Tenkaya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

Smile icon.png వైజాసత్య 14:15, 27 జూలై 2007 (UTC)

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

విజయశాంతి వ్యాసంసవరించు

టెంకాయ గారు, విజయశాంతి బాగా విస్తరించి తెవికీకి తోడ్పడినందుకు నెనర్లు --వైజాసత్య 06:33, 15 డిసెంబర్ 2007 (UTC)

అమరికసవరించు

టెంకాయ గారూ, తెలుగు నటీమణులను ఒక క్రమముగా అమర్చారు. ఆ అమర్చేదేదో తెలుగు వర్ణమాల ప్రకారంగా అమరిస్తే బాగుంటుందేమో. తెలుగు వికీ కదా :-) --వైజాసత్య 22:17, 14 ఫిబ్రవరి 2008 (UTC)

ప్రస్తుతానికి ఎక్కువ పేర్లు రాయటానికి ఇలా ఆంగ్లంలో అమరిక వీలుగా ఉంది. తరువాత తెలుగు వర్ణమాల ప్రకారం మారుస్తాను. Tenkaya 23:15, 14 ఫిబ్రవరి 2008 (UTC)
చేసేశా!! ఇప్పుడు చూసుకోండి. Tenkaya 20:36, 15 ఫిబ్రవరి 2008 (UTC)

తెలుగు సినిమా నటీమణులుసవరించు

Tenkaya గారు, తెలుగు సినిమా నటుల కొత్త పేజీలను చాలా వేగంగా తయారు చేసి వ్యాసాల వృద్ధికి తోడ్పడుతున్నారు. ఆదే సమయంలో నటుల వ్యాసాలలో చివరన వర్గం కూడా చేరిస్తే పేజీ వెదకడానికి సౌలభ్యం ఉంటుంది. లేనిచో వ్యాసాలను చేరుకోవడానికి ఇబ్బందే. నటీమణుల వ్యాసంలో [[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]], నటుల వ్యాసంలో [[వర్గం:తెలుగు సినిమా నటులు]] వర్గం చేరిస్తే మొదటిపేజీ ద్వారా ఆయా నటుల వ్యాసాలను చేరుకోవడం సులభం.-- C.Chandra Kanth Rao(చర్చ) 15:52, 28 ఫిబ్రవరి 2008 (UTC)