స్వాగతం మార్చు

Vanaja Pasupuleti గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Vanaja Pasupuleti గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
 
సరైన ఉచిత బొమ్మ దొరకడం లేదు

వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. సరయిన ఉచిత బొమ్మలు లభించకపోతే బొమ్మలేకుండా వ్యాసం వ్రాసేయడం ఉత్తమం. పరవాలేదు. తరువాత వీలయినప్పుడు, ఎవరైనా గాని, బొమ్మను చేర్చవచ్చును. కొన్ని నియమాలకు లోబడి మాత్రమే Fair Use బొమ్మలు చేర్చడం తగును. మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు మరియు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. Fair Use గురించి అంగ్ల వికీలో ఉన్న గైడ్‌లైన్లు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     శ్రీరామమూర్తి (చర్చ) 10:27, 6 డిసెంబరు 2019 (UTC)Reply

తిరుపతి పేజీలో మీ దిద్దుబాట్లు మార్చు

తిరుపతి పేజీలో మీరు చేసిన ఈ దిద్దుబాట్లు పరిశీలించండి. అనేకమైన చోట్ల లింకులు ఇచ్చారు. మీ ఆసక్తికి ధన్యవాదాలు. అయితే వీటిలో కొన్ని లింకులు బాగానే ఇచ్చినప్పటికీ కొన్ని అసంబద్ధంగా తోచాయి నాకు. ఉదాహరణకు విజయవాడ, హైదరాబాదు, చెన్నైలకు ఇవ్వాల్సిన లింకులను అక్కడ జరిగిన పుస్తక ప్రదర్శనలకు, ఒక రైలు పేజీకీ ఇచ్చారు. అలాగే "తిరుమల తిరుపతి దేవస్థానం" అనే విభాగపు శీర్షిక లోకి లింకును చొప్పించి "తిరుమల తిరుపతి దేవఈస్టిండియాస్థానం" అని మార్చారు (ఈ లింకు విషయంలో మీకు ఏదో సమస్య ఎదురైనట్లు నేను ఊహిస్తున్నాను). అలా లింకులు ఇవ్వకూడదనేది స్పష్టం. మీ ఉద్దేశం చెడగొట్టడం కాకపోవచ్చు గానీ అది వికీని చెడగొట్టడం కిందికే వస్తుంది. లింకులు ఇవ్వడంలో మీకు కలిగిన ఇబ్బంది ఏదైనా ఉంటే చెప్పండి, నాకు చేతనైనంతలో సాయం చేస్తాను. మీ సమస్య గురించి ఇక్కడైనా రాయవచ్చు, లేదా నా చర్చ పేజీలో నైనా రాయవచ్చు. __చదువరి (చర్చరచనలు) 07:50, 9 జూన్ 2020 (UTC)Reply