స్వాగతంసవరించు

Raj kumar naik Gs గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Raj kumar naik Gs గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
మొదటి పేజీ శీర్షికలను చొరవగా దిద్దండి

మొదటి పేజీలో ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా?, చరిత్రలో ఈ రోజు వంటి అనేక శీర్షికలున్నాయి. వీటిని నిర్వాహకులే దిదద్దగలరని కొందరనుకొంటారు. కాని ఎవరైనా వీటిలో తప్పులను సరిచేయవచ్చును. ముందు వారాల శీర్షికలను సిద్ధం చేయవచ్చును. చొరవగా ముందుకు రండి. తోడ్పడండి. కాకపోతే శీర్షికల నిర్వహణ విధానాలను కాస్త పరిశీలించి, దిద్దుబాట్లు చేయండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.    Bhaskaranaidu (చర్చ) 02:21, 16 డిసెంబరు 2019 (UTC)