Vrdarla గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 19:35, 22 జనవరి 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

నమస్కారం మార్చు

దార్ల వెంకటేశ్వరరావు గారూ! నమస్కారం. ఇంకు ముందు నేను ఒక బ్లాగులో అభ్యర్ధించినపుడు మీ రచనలను తెలుగు వికీపీడియాలో వాడుకోవడానికి మీరు అనుమతిచ్చారు. అందుకు కృతజ్ఞతలు. వీలయినచోట్ల మీరచనలనుండి కాపీ చేస్తున్నాను. కానీ మీరే స్వయంగా తెలుగు సాహిత్యానికి సంబంధించిన రచనలు చేస్తే చాలా బాగుంటుంది. వికీలో ఇంకా సాహిత్యం వ్యాసాలు ముందుకు వెళ్ళాల్సిన అవుసరం చాలా ఉందని గమనించి ఉంటారు. మరొక విషయం కూడా గమనించగలరు. దళిత తాత్వికుడు రచన అవార్డు పొందినది గనుక పుస్తకాల జాబితాలో చేర్చారు. ఇది ఓ.కే. అయితే ఆ పుస్తకం గురించి మీరు స్వయంగా వ్రాయవద్దు. ప్రచార ధోరణిని నియంత్రించడానికి వికీలో ఈ నియమం పెట్టారు. వేరెవరైనా ఆ పుస్తకం గురించి వ్రాస్తారని ఆశిస్తాను. వ్రాసిన తరువాత నిరుత్సాహపడకుండా ఉండాలని ముందుగా ఈ విషయం తెలుపుతున్నాను. ఏవయినా సందేహాలుంటే వా చర్చా పేజీలో వ్రాయగలరు. మీ పరిచయాన్ని క్లుప్తంగా అయినా మీ సభ్యుని పేజీలో వ్రాస్తే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:53, 31 డిసెంబర్ 2008 (UTC)

దళిత సాహిత్యం మూలాలు మార్చు

దళిత సాహిత్యం పరిశోధన వ్యాసం లాగా వుంది. మూలాలు జతచేయగలరు. ధన్యవాదాలు.--అర్జున 09:24, 11 జూలై 2011 (UTC)Reply

వ్యాసం మెరుగుపరచనందున, మీ బ్లాగుకి నకలు భాగాలు చాలా వున్నందున తొలగించాను. --అర్జున (చర్చ) 11:37, 22 జూలై 2020 (UTC)Reply