వాత్స్యాయన మహర్షి

(వాత్సాయనుడు నుండి దారిమార్పు చెందింది)

వాత్స్యాయన మహర్షి కామశాస్త్రము నభ్యసించి లోకోపకారార్ధము సంభోగం గురించి కామ సూత్రాలు రచించెను.

ఇతడు భారతదేశంలో గుప్తుల కాలానికి చెందిన తత్వవేత్త, రచయిత. కామసూత్రాలు అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తిగా ప్రపంచ ప్రసిధ్ధుడు.


మూలాలుసవరించు

  • మహర్షుల చరిత్రలు (ఏడవ సంపుటము): విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.