వాన్ హెల్సింగ్

వాన్ హెల్సింగ్ ఆంగ్లం Van helsing, 2004 లో వచ్చిన హారర్ చిత్రాన్ని స్టేఫెన్ సొమర్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా ప్రముఖ నటుడు హ్యూ జాక్మాన్ నటించారు. కేట్ బెకింసేల్ "అనా వెలారియస్" గా నటించింది. ఈ చిత్రం 1930, 40ల కాలంలో యూనివర్సల్ స్టూడియోస్ లో వచ్చిన హారర్ చిత్రాలకు (ది హంచ్ బాక్ ఆఫ్ నొట్రాడేం, ది మమ్మీ, ది ఫాంటం ఆఫ్ ఒపేరా, డ్రాకులా, ఫ్రాంకెన్‌స్టీన్, ది వోల్ఫ్ మాన్) నివాళిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు సొమర్స్ ఆ చిత్రాల నవలా రచయితలయిన బ్రాం స్టోకర్, మేరి షెల్లీ లకు అభిమాని.

Van Helsing
వాన్ హెల్సింగ్.jpg
Theatrical release poster
దర్శకత్వంStephen Sommers
కథా రచయితStephen Sommers
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంAllen Daviau
కూర్పు
సంగీతంAlan Silvestri
పంపిణీదారుUniversal Pictures
విడుదల తేదీ
2004 మే 7 (2004-05-07)
సినిమా నిడివి
131 minutes
దేశంUnited States
భాషఆంగ్ల భాష
బడ్జెట్$160 million[1]
బాక్స్ ఆఫీసు$300.3 million[1]

కథసవరించు

బయటి లంకెలుసవరించు

  1. http://www.boxofficemojo.com/movies/?id=vanhelsing.htm
  2. http://www.rottentomatoes.com/m/van_helsing
  3. http://www.metacritic.com/movie/van-helsing
  1. 1.0 1.1 "Van Helsing". Box Office Mojo. Retrieved 2014-10-12.