వారణాశి జిల్లా

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

వారణాశి జిల్లా (హిందీ: वाराणसी ज़िला), (ఉర్దూ: وارانسی ضلع)ఉత్తరభారతీయ రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశి డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 1,535 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 3,682,194.

వారణాశి జిల్లా

वाराणसी ज़िला
وارانسی ضلع
ఉత్తర ప్రదేశ్ లో వారణాశి జిల్లా స్థానము
ఉత్తర ప్రదేశ్ లో వారణాశి జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
పరిపాలన విభాగముVaranasi
ముఖ్య పట్టణంవారణాశి
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుVaranasi
విస్తీర్ణం
 • మొత్తం1 కి.మీ2 (593 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం36,76,841[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

విభాగాలుసవరించు

వారణాశి జిల్లా వారణాశి డివిషన్‌లో భాధంగా ఉంది. డివిషన్‌లో పిండ్రా, అజగరా, శివ్పూర్, వారణాశి కంటొన్మెంట్, వారణాశి నార్త్, వారణాశి సౌత్, రొహానియా, శివపురి భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,682,194,[1]
ఇది దాదాపు. లిబియా [2] దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికా లోని ఒక్లహామా నగర [3] జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 75 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 2399 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.32%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 909:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం. 77.05%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

Languagesసవరించు

వారణాశి జిల్లాలో భోజ్పురి, హిందీ భాషలు మాట్లాడుతూ ఉంటారు. వ్రాయడానికి దేవనాగరి లిపిని వాడుతుంటారు. ఉర్దూ భాషను వ్రాయడానికి పర్షియన్ లిపిని ఉపయోగించి నస్తాలిక్ శైలిని వాడుతుంటారు.

గ్రామాల జాబితాసవరించు

గ్రామాల జాబితా http://www.wikivillage.in/district/uttar-pradesh/varanasi [4]

వెలుపలి లింకులుసవరించు

మూలాలజాబితాసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Official Census". Retrieved 2014-03-10. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est. Cite web requires |website= (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351 Cite web requires |website= (help)
  4. http://www.wikivillage.in/district/uttar-pradesh/varanasi