వాసికేరి గోపినాథ్

వాసికేరి గోపినాథ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.[1]

వాసికేరి గోపినాథ్
శాసనసభ్యులు
In office
1989–1994
అంతకు ముందు వారుగుర్రం నారాయణప్ప
తరువాత వారుపయ్యావుల కేశవ్
నియోజకవర్గంఉరవకొండ
వ్యక్తిగత వివరాలు
జననంఉరవకొండ, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీకాంగ్రెస్

కెరీర్

మార్చు

1985లో, ఆయన ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం పార్టీకి చెందిన గుర్రం నారాయణప్ప చేతిలో ఓడిపోయాడు.[2] 1989లో, ఆయన అదే ప్రత్యర్థిని 16642 మెజారిటీతో ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు.[3][4]

మూలాలు

మార్చు
  1. "Uravakonda Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Uravakonda, Andhra Pradesh". www.elections.in.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1985". www.elections.in.
  3. "Andhra Pradesh 1989". Election Commission of India.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1989". www.elections.in.