వాసి అంటే మన్నన. చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన వాటిని వాసికెక్కినవిగా పేర్కొంటారు. పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని వాసికెక్కిన వారు అంటారు. వాసిని ఖ్యాతి, ప్రసిద్ధి, కీర్తి అని కూడా అంటారు. వాసి అంటే మన్నన అనే అర్థం వస్తుంది. వాసి కెక్కడం అంటే ప్రజల మన్ననలు పొందడం అని అర్థం. రాశి పెంచుకోవడం ద్వారా వాసి పెంచుకోవచ్చు, కాని కొన్ని సందర్భాలలో రాశి పెంచుకున్నా వాసి తగ్గుతుంది.

ఉదాహరణలుసవరించు

  • రామాయణ, భారతాలు వాసికెక్కిన గ్రంథాలు
  • తాజ్ మహల్, పిరమిడ్లు, చైనాగోడ ప్రపంచంలో వాసికెక్కిన కట్టడాలు

సామెతలుసవరించు

రాశి కన్నా వాసి మిన్న

మూలాలుసవరించు