వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2017

2017 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. రంగు రంగుల పెన్సిల్స్ అందంగా అమర్చబడిన ఒక చిత్రం.

ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. రంగు రంగుల పెన్సిల్స్ అందంగా అమర్చబడిన ఒక చిత్రం.

ఫోటో సౌజన్యం: MichaelMaggs
02వ వారం
తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి, ఆంద్రప్రదేశ్ లోని కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఉన్నది

తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి, ఆంద్రప్రదేశ్ లోని కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఉన్నది

ఫోటో సౌజన్యం: Ramireddy
03వ వారం
అష్టదిక్కులు - తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం

అష్టదిక్కులు - తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Chaduvari
04వ వారం
కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయ సముదాయము.

కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయ సముదాయము.

ఫోటో సౌజన్యం: Premnath Kudva
05వ వారం
తూర్పు గోదావరి జిల్లా ముఖ్య పరిపాలనాధికారి (కలెక్టర్) వారి కార్యాలయ భవనం, కాకినాడ

తూర్పు గోదావరి జిల్లా ముఖ్య పరిపాలనాధికారి (కలెక్టర్) వారి కార్యాలయ భవనం, కాకినాడ

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
06వ వారం
తటాకంలో ఎర్రకలువ పూలు, హైదరాబాద్ లోని సంజీవయ్య ఉద్యానవనంలో తీసిన చాయాచిత్రం

తటాకంలో ఎర్రకలువ పూలు, హైదరాబాద్ లోని సంజీవయ్య ఉద్యానవనంలో తీసిన చాయాచిత్రం

ఫోటో సౌజన్యం: J.M.Garg.
07వ వారం
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని హరిద్వార్ రైలు సముదాయము

ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని హరిద్వార్ రైలు సముదాయము

ఫోటో సౌజన్యం: Dmitry A. Mottl
08వ వారం
కర్నూలు వద్ద తుంగభద్ర నది ఒడ్డున ఉన్న రాయలసీమ (పేపరు) కాగితపు మిల్లు

కర్నూలు వద్ద తుంగభద్ర నది ఒడ్డున ఉన్న రాయలసీమ (పేపరు) కాగితపు మిల్లు

ఫోటో సౌజన్యం: Veera.sj
09వ వారం
1971 భారత్-పాక్ యుద్ద సమయాన ఐ.యన్.యస్ విక్రాంత్ నౌకకు చెందిన యుద్దవిమానాలు

1971 భారత్-పాక్ యుద్ద సమయాన ఐ.యన్.యస్ విక్రాంత్ నౌకకు చెందిన యుద్దవిమానాలు

ఫోటో సౌజన్యం: Indian Navy
10వ వారం
సప్త మాతృకలు - బాదామి చాళుక్యుల కాలపు శిల్పం - క్రీ.శ.7వ శతాబ్దికి చెందినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో భద్రపరచబడినది. (మ్యూజియం వారి సౌజన్యంతో ఫొటో తీయబడినది)

సప్త మాతృకలు - బాదామి చాళుక్యుల కాలపు శిల్పం - క్రీ.శ.7వ శతాబ్దికి చెందినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో భద్రపరచబడినది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు
11వ వారం
విశాఖ నగరంలో కలకత్తా - చెన్నై జాతీయ రహదారి 16 (కైలాసగిరి నుండి ఇలా కనిపిస్తుంది)

విశాఖ నగరంలో కలకత్తా - చెన్నై జాతీయ రహదారి 16 (కైలాసగిరి నుండి ఇలా కనిపిస్తుంది)

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
12వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన కంచికచెర్లలో గల శివాలయ ముఖద్వారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన కంచికచెర్లలో గల శివాలయ ముఖద్వారం

ఫోటో సౌజన్యం: Vmakumar
13వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన (కోరుకొండ) కాపవరం వద్ద బౌద్ధుల కాలం నాటి రాతి గుహలు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన (కోరుకొండ) కాపవరం వద్ద బౌద్ధుల కాలం నాటి రాతి గుహలు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
14వ వారం
గుడివాడ నగర పురపాలక సంఘ కార్యాలయము, ఆంధ్ర ప్రదేశ్.

గుడివాడ నగర పురపాలక సంఘ కార్యాలయము, ఆంధ్ర ప్రదేశ్.

ఫోటో సౌజన్యం: Vamsi Krishna Dandamudi
15వ వారం
గుంటూరు నగరంలో 1897 లో ప్రారంభమైన కుగ్లెర్ ఆసుపత్రి భవనము, ఆంధ్ర ప్రదేశ్.

గుంటూరు నగరంలో 1897 లో ప్రారంభమైన కుగ్లెర్ ఆసుపత్రి భవనము, ఆంధ్ర ప్రదేశ్.

ఫోటో సౌజన్యం: Samsarma
16వ వారం
సిందూ నాగరికతలో ఉపయోగించిన స్వస్తిక్ చిహ్నములు. ప్రస్తుతం ఇవి బ్రిటిష్ మ్యుజియంలో ఉన్నవి.

సిందూ నాగరికతలో ఉపయోగించిన స్వస్తిక్ చిహ్నములు. ప్రస్తుతం ఇవి బ్రిటిష్ మ్యుజియంలో ఉన్నవి.

ఫోటో సౌజన్యం: Before My Ken
17వ వారం
ఇంగ్లీషు వారిపై రాకెట్లను ప్రయోగించిన టిప్పు సుల్తాన్ రాకెట్ బ్రిగేడ్. (వర్ణ చిత్రం)

ఇంగ్లీషు వారిపై రాకెట్లను ప్రయోగించిన టిప్పు సుల్తాన్ రాకెట్ బ్రిగేడ్. (వర్ణ చిత్రం)

ఫోటో సౌజన్యం: Charles H. Hubbell
18వ వారం
చిత్తురు జిల్లా గుర్రంకొండ వద్ద నవాబ్ మీర్ రజా అలీ ఖాన్ సమాధి. 1898 నాటి చిత్రం.

చిత్తురు జిల్లా గుర్రంకొండ వద్ద నవాబ్ మీర్ రజా అలీ ఖాన్ సమాధి. 1898 నాటి చిత్రం.

ఫోటో సౌజన్యం: Archaeological Survey of India
19వ వారం
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో భావిగి బ్రద్రేశ్వరస్వామి జాతర రథం. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి.

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో భావిగి బ్రద్రేశ్వరస్వామి జాతర రథం.వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి.

ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao
20వ వారం
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయపు గోపురము పైన త్రిమూర్తుల శిల్పం. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయపు గోపురము పైన త్రిమూర్తుల శిల్పం. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది.ఈ ఆలయాన్ని క్రీ.శ. 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
21వ వారం
త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తాలా నగరంలోని "త్రిపుర స్టేట్ మ్యుజియం" భవన సముదాయం

త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తాలా నగరంలోని "త్రిపుర స్టేట్ మ్యుజియం" భవన సముదాయం

ఫోటో సౌజన్యం: Sharada Prasad CS
22వ వారం
తమిళనాడులోని తిరకొయిల్ వద్ద రాతి లో చెక్కబడిన జైన తీర్థంకరుడు పార్శ్వనాధ పురాతన శిల్పం

తమిళనాడులోని తిరకొయిల్ వద్ద రాతి లో చెక్కబడిన జైన తీర్థంకరుడు పార్శ్వనాధ పురాతన శిల్పం

ఫోటో సౌజన్యం: Rajeshphy1727
23వ వారం
అమర్‌ కంటక్‌ హిందువులు పవిత్రంగా బావించే నర్మదానది జన్మస్థానం, అపురూపమైన ప్ర్రకృతి మధ్య శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది.ఇది మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నది.

అమర్‌ కంటక్‌ హిందువులు పవిత్రంగా బావించే నర్మదానది జన్మస్థానం, అపురూపమైన ప్ర్రకృతి మధ్య శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది.ఇది మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: R Singh
24వ వారం
విశాఖపట్నం రైలు సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న డీజిలుతో నడిచే రైలు ఇంజను. దీనిని "షంటింగ్ ఇంజన్" అంటారు. ఇవి రైలు పెట్టెలను కోచింగ్ యార్డ్ నుండి తీసుకువచ్చి రైలు ప్రయాణానికి సిద్ధంచేస్తాయి.

విశాఖపట్నం రైలు సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న డీజిలుతో నడిచే రైలు ఇంజను. దీనిని "షంటింగ్ ఇంజన్" అంటారు. ఇవి రైలు పెట్టెలను కోచింగ్ యార్డ్ నుండి తీసుకువచ్చి రైలు ప్రయాణానికి సిద్ధంచేస్తాయి.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
25వ వారం
పట్టిసీమ ఆలయం

పట్టిసీమ ఆలయం

ఫోటో సౌజన్యం: బి. కె. విశ్వనాథ్
26వ వారం
తమిళనాడు లోని పళణి కొండల చిత్రం. ఇవి పశ్చిమ కనుమల చివరన గడ్డి మైదానాలు కలిగిన ప్రాంతం కూడా.

తమిళనాడు లోని పళణి కొండల చిత్రం. ఇవి పశ్చిమ కనుమల చివరన గడ్డి మైదానాలు కలిగిన ప్రాంతం కూడా.

ఫోటో సౌజన్యం: cprogrammer
27వ వారం
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలొ అడవి గాడిదల గుంపు.

గుజరాత్ లోని కచ్ ప్రాంతంలొ అడవి గాడిదల గుంపు.

ఫోటో సౌజన్యం: Asim Patel
28వ వారం
శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ఒక సాంప్రదాయ దోణె (పుట్టి) పడవ.

శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ఒక సాంప్రదాయ దోణె (పుట్టీ) పడవ.

ఫోటో సౌజన్యం: JSTL reCreation
29వ వారం
విత్తనాలు కలిగిన ఒక బంతి (seed balls). భారీ స్థాయిలో పచ్చదనం పెంచడానికి విత్తనాల బంతులను పేడ, మట్టి, ఎరువుతో తయారుచేసి చెట్లు అవసరమైన చోట్ల జల్లుతారు. వర్షాకాలంలో అవి చిగురించి పెరుగుతాయి, అడవులు వృద్ధి చెందుతాయి.

ఫోటో సౌజన్యం: Herder3
30వ వారం
గ్రీన్ లాండ్ వద్ద సముద్రంలో ఒక మంచు గడ్డ. ఈ చిత్రంలో ఘనీభవించిన నీరు (మంచు గడ్డ), నీరు(సముద్రం), తేమ రూపంలో ఉన్న నీటిని (ఆకాశంలో మేఘాలు)చూడవచ్చు.

గ్రీన్ లాండ్ వద్ద సముద్రంలో ఒక మంచు గడ్డ. ఈ చిత్రంలో ఘనీభవించిన నీరు (మంచు గడ్డ), నీరు(సముద్రం), తేమ రూపంలో ఉన్న నీటిని (ఆకాశంలో మేఘాలు)చూడవచ్చు.

ఫోటో సౌజన్యం: Kim Hansen
31వ వారం
చిత్తూరు జిల్లాలోని తలకోన శేషాచల ఆడవులలొ ఒక రకం పుట్టగొడుగులు

చిత్తూరు జిల్లాలోని తలకోన శేషాచల ఆడవులలొ ఒక రకం పుట్టగొడుగులు

ఫోటో సౌజన్యం: J.M.Garg
32వ వారం
2013లో బాల్టిక్ సముద్రంలో జరిగిన విన్యాసాలలో పాల్గొన్న భారత నౌకాదళ యుద్దనౌక ఐ.యన్.యస్. విక్రమాదిత్య

2013లో బాల్టిక్ సముద్రంలో జరిగిన విన్యాసాలలో పాల్గొన్న భారత నౌకాదళ యుద్దనౌక ఐ.యన్.యస్. విక్రమాదిత్య

ఫోటో సౌజన్యం: Indian Navy
33వ వారం
తెలంగాణ, మెదక్ జిల్లాలోని జాంసింగ్ లింగాపూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడి. పురాతన కాలం నుండి గ్రామదేవతలను కొలిచే సాంప్రదాయం ఇంకా ఉన్నది.

తెలంగాణ, మెదక్ జిల్లాలోని జాంసింగ్ లింగాపూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడి. పురాతన కాలం నుండి గ్రామదేవతలను కొలిచే సాంప్రదాయం ఇంకా ఉన్నది.

ఫోటో సౌజన్యం: Pranayraj1985
34వ వారం
కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ వద్ద మబ్బులలో కొండ శిఖరం.

కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ వద్ద మబ్బులలో కొండ శిఖరం.

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
35వ వారం
మంత్రాలయం వద్ద పంచముఖ శిల. ఇది మంత్రాలయం నుండి 20 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ మార్గంలో ఉన్నది.

మంత్రాలయం వద్ద పంచముఖ శిల. ఇది మంత్రాలయం నుండి 20 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ మార్గంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: Ravikiran
36వ వారం
బకింగ్‌హాం కాలువ, దక్షిణ భారతదేశములోని కోరమాండల్ తీరము వెంట నావికా యోగ్యమైన నీటి కాలువ. 420 కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడు లోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉన్నది.

ఫోటో సౌజన్యం: Srikar Ksyap
37వ వారం
సంఘి దేవాలయం

సంఘి దేవాలయం తెలంగాణ రాష్టంలోని సంఘి నగర్ లో ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. ఈ దేవాలయపు ఎత్తైన రాజ గోపురం దూరం నుండే చూపరులకు కనువిందు చేస్తుంది.

ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న
38వ వారం
(ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం)

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి లో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవన సముదాయం.

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
39వ వారం
అమెరికా లోని కాలిఫోర్నియా వద్ద సూర్యాస్తమయ సమయం

అమెరికా లోని కాలిఫోర్నియా వద్ద సూర్యాస్తమయ సమయం

ఫోటో సౌజన్యం: Jessie Eastland
40వ వారం
కీసర (కృష్ణా జిల్లా) వద్ద మున్నేరు నది పైనగల పాత బ్రిడ్జి నుండి ఇసుకమేటల దృశ్యం

కీసర (కృష్ణా జిల్లా) వద్ద మున్నేరు నది పైనగల పాత బ్రిడ్జి నుండి ఇసుకమేటల దృశ్యం

ఫోటో సౌజన్యం: Vmakumar
41వ వారం
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవరణలో దేవకాంచనం (రక్తకాంచనం) పువ్వు. ఈ చెట్టు చాలా ఔషధ గుణాలు కలది.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవరణలో దేవకాంచనం (రక్తకాంచనం) పువ్వు. ఈ చెట్టు చాలా ఔషధ గుణాలు కలది.

ఫోటో సౌజన్యం: Paryavarana Margadarsi Vaisakhi
42వ వారం
(సింగపూర్ చిహ్నం)

(పైన సింహం, క్రింద మీనాకారం లో ఉన్న ఈ మెరిలయన్ ను సింగపూర్ నది పైన ఉంది)

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
43వ వారం
కృష్ణాతీర వేదాద్రి దగ్గర సూర్యాస్తమయ దృశ్యం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని కృష్ణాతీర వేదాద్రి దగ్గర సూర్యాస్తమయ దృశ్యం

ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న
44వ వారం
విశాఖపట్నం జిల్లాలోని కొండకర్లఆవ ఒక పెద్ద మంచి నీటి సరస్సు. గడ్డిమేటలమధ్య నున్న ఈ ప్రాంతం ఒక చిత్తడి నేల. పక్షుల అభయారణ్యం కూడా.

విశాఖపట్నం జిల్లాలోని కొండకర్లఆవ ఒక పెద్ద మంచి నీటి సరస్సు. గడ్డిమేటలమధ్య నున్న ఈ ప్రాంతం ఒక చిత్తడి నేల. పక్షుల అభయారణ్యం కూడా.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
45వ వారం
విద్యుత్ దీపకాంతుల్లో కాచిగూడ రైల్వేస్టేషన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటైన కాచిగూడ రైల్వే స్టేషన్

ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న
46వ వారం
శివాలయం, కంటెపూడి

గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన కంటెపూడి గ్రామంలోని శివాలయం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
47వ వారం
పట్టిసీమ దేవాలయం

గోదావరి నది మధ్యలోగల పట్టిసీమ గుడి

ఫోటో సౌజన్యం: బి. కె. విశ్వనాథ్
48వ వారం
ఆంధ్ర ప్రదేశ్ లోని పురావస్తు సంగ్రహాలయాల పటము.

ఆంధ్ర ప్రదేశ్ లోని పురావస్తు సంగ్రహాలయాల పటము.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
49వ వారం
విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఖడ్గమృగం. ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు.

విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఖడ్గమృగం. ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
50వ వారం
(సిడ్నీ నగర విహంగ వీక్షణం)

విమానం నుండి తీసిన సిడ్నీ నగర దృశ్యం .

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాాపారావు
51వ వారం
గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామ చెరువు

గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామ చెరువు

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
52వ వారం
విజయనగరం రైలు సముదాయ ముఖద్వారము. ఇది హౌరా - చెన్నై ప్రధాన రైలు మార్గంపైన ఉన్నది.

విజయనగరం రైలు సముదాయ ముఖద్వారము.ఇది హౌరా - చెన్నై ప్రధాన రైలు మార్గంపైన ఉన్నది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83