వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 46వ వారం

ఈ వారపు బొమ్మ/2007 46వ వారం
భారత జాతీయ రహదార్లు సూచించు పటం

పైన చూపబడిన మ్యాపు భారత జాతీయ రహదార్లను చూపుతోంది. ఈ చిత్రపటములొ జాతీయ రహదారి అభివృద్ధి మరియు ప్రణాళిక సంస్థ వారు 2012 సంవత్సరానికి అభివృద్ధి చేసే రహాదార్లు కూడా చిత్రీకరించబడి ఉన్నాయి.భారత జాతీయ రహదార్లు 58,000 కి.మి పొడవు ఉన్నాయి. వీటిలొ 4,885 కి.మి ఎక్స్‌ప్రెస్ హైవే. జాతీయ రహదార్లు భారత దేశములొని మొత్తం రోడ్లలలొ 2 శాతము మాత్రమే ఉండి 40% రవాణా వ్యవస్థ కి ఉపయోగపడుతున్నాయి.

ఫోటో సౌజన్యం: PlaneMad