వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 12వ వారం

ఈ వారపు బొమ్మ/2009 12వ వారం
బాబు కార్టూను

బాబు అనే సంతకంతో ప్రసిద్ధుడైన కార్టూనిస్టు కొలను వెంకట దుర్గాప్రసాద్‌ గీసిన ఒక వ్యంగ్య చిత్రం ఇది. ఇందులో ఎన్నికల మ్యానిఫెస్టోలు ఎలా తయారవుతాయో చెబుతున్నాడు కార్టూనిస్టు.పాపం! సామన్యుడైన ఆ ఓటరు దగ్గర సరైన దీపంకూడ లేదు. కొవ్వొత్తి వెలుగులో ఆబగా తన ఆశలను కాయితం మీద నింపుతున్నాడు.

ఫోటో సౌజన్యం: బాబు మరియు శివ

ఫైలు: