వికీపీడియా:కీమెన్ కన్ఫిగరేషన్

తెలుగు కొరకు టవుల్టెసాఫ్ట్ కీమెన్,పోతన2000,వేమన2000
అభివృద్ధిచేసినవారు టావుల్టెసాఫ్ట్(సాఫ్ట్‌వేర్),కె.దేశికాచారి ‍‍మరియు మంతా లక్ష్మణమూర్తి (ఫాంట్)
సరికొత్త విడుదల 5.0.112.0(సాఫ్ట్‌వేర్),2000(ఫాంట్)
నిర్వహణ వ్యవస్థ విండోస్ ఎక్స్.పి., విండోస్ 2000, విండోస్ 95,98,ఎమ్.ఈ.
రకము ఎడిటర్, ఫాంట్
లైసెన్సు జీ.పి.ఎల్
వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్,
ఫాంట్

తెలుగు లో విండోస్ 2000, విండోస్ ఎక్స్.పి.(XP), విండోస్ 95,98,ME లో నోట్‌పాడ్, వర్డ్‌పాడ్, వర్డ్‌ ఇంకా ఇతర అప్లికేషన్ల లో ఈ సాఫ్ట్‌వేర్ ను వాడవచ్చు. ఈ ఉచిత సాఫ్ట్‌వేర్ కావ్య నందనము అనే వెబ్‌సైటు నుండి దొరుకుతుంది. లెర్నింగ్ కర్వ్ కొంచము ఏటవాలుగా ఉన్నా ఇది తెలుగు టైపురైటరు కు దగ్గరగా ఉంటుంది.

మొదలు పెట్టడముసవరించు

ఈ ఫాంట్ ను తెచ్చుకోవడనికి, విండోస్ ఎక్స్.పి.(XP) ఉన్న కంప్యూటర్ల లో సాఫ్ట్‌వేర్ ను దించి ఇన్స్టాల్ చేసి, ఎనేబుల్ చేస్తే చాలు. తరువాత వర్డ్, వర్డ్పాడ్ లాంటి అప్లికేషన్ ల లో పోతన2000 అనే ఫాంట్ సెలక్టు చేసుకుని, తెలుగులో టైపు చెయ్యవచ్చు. మిగతా వివరాల కు ఈ మాన్యువల్ చూడండి.


ఫాంట్ వివరాలుసవరించు

Q W E R T Y U I O P { }
A S D F G H J K L : "
: "


Z X C V B N M < > ? |
క్ష < > ? |
q w e r t y u i o p [ ]
a s d f g h j k l : "
: "


z x c v b n m < > ?
, . /