వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 18
- 1918: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జననం (మ.2013).
- 2009: నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
- 1635: ఆంగ్లేయ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ హుక్ జననం (మ.1703).
- 1860: కవి, శాసన పరిశోధకుడు జయంతి రామయ్య పంతులు జననం (మ.1941).
- 1919: మైసూర్ సంస్థానానికి 25వ, చివరి మహారాజు జయచామరాజ వడయార్ బహదూర్ జననం (మ.1974).
- 1931: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ జననం (మ.2002).
- 1972: తెలుగు సినీనటి సౌందర్య జననం (మ.2004).
- 1974: నట యశస్వి గా పేరు పొందిన తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు మరణం (జ.1918). (చిత్రంలో)
- 1982: భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా జననం.
- 1995: ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకుడు, నాటక కర్త రెంటాల గోపాలకృష్ణ మరణం (జ.1922).
- 1947: భారత స్వాతంత్ర్య బిల్ చట్టబద్ధమైనది.