వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 28
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 28 నుండి దారిమార్పు చెందింది)
- ప్రపంచ రేబీస్ దినోత్సవం
- 0551 సా.పూ: కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు కన్ఫ్యూషియస్ జననం (మ.0479 క్రీ.పూ.).
- 1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
- 1895: ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ మరణం (జ.1822).
- 1895: ఆధునిక తెలుగు కవి జాషువా జననం (మ.1971).
- 1907: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ జననం (మ.1931).
- 1909: భారతీయ సినిమా నటుడు, నిర్మాత పైడి జైరాజ్ జననం (మ.2000).
- 1929: హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి లతా మంగేష్కర్ జననం (మ.2022). (చిత్రంలో)
- 1982: వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న ఇద్దరు భారతీయులలో మెుదటివాడైన అభినవ్ బింద్రా జననం.