వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అరవింద్ మాలగట్టి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: :: భాషా సవరణలు జరిగినందున ఉంచెయ్యాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:14, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో భాషా సవరణలు చేసినందువల్ల తొలగించనవసరం లేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:32, 27 మే 2022 (UTC) ఇంగ్లీషు నుండి చేసిన ముతక అనువాదం. భాష కృతకంగా ఉంది. మే 22లోగా సరిచేయకపోతే వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:18, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో కొన్ని భాషా స్వారణలు చేసాను. తొలగించనవసరం లేదనిపిస్తోంది. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 04:20, 16 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.