వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎన్.ఆర్. పిళ్ళై

ఈ వ్యాసం 2019 నవంబరు 23 న సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక,మూలాలు లేవు.విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:06, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించాను. Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:31, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]