వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎల్ఎం కౌశిక్

శుభోదయం. ఎల్ఎం కౌశిక్ వ్యాసం అవసరం లేదనుకుంటే తొలగించండి. కావాలనుకుంటే ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేయగలను. ధన్యవాదాలు..--Muralikrishna m (చర్చ) 06:05, 16 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]