వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గొడవర్తి శ్రీనివాస్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించబడినది. కె.వెంకటరమణ (చర్చ) 05:07, 22 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
గొడవర్తి శ్రీనివాస్ మార్చు
గొడవర్తి శ్రీనివాస్ వ్యాసంలో విషయ ప్రాముఖ్యత కనబడలేదు. ఉన్న మూలాలు విషయ ప్రాముఖ్యతను నిరూపించడం లేదు. వ్యాసం పొగడ్త లాగా ఉంది. ఒక దృక్కోణం ఉంది. ఒక వారంలో విషయ ప్రాముఖ్యతను నిరూపిస్తూ, పొగడ్తలను తొలగిస్తూ, తగు మూలాలనిస్తూ వ్యాసాన్ని సవరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:46, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం సృష్టించిన వాడుకరి నుండి ఇంతవరకు ఎటువంటి స్పందన లేనందున తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 04:46, 6 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.