వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జయం రవి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి
జయం రవి మార్చు
జయం రవి యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:04, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- Pranayraj Vangari గారూ, వ్యాసంలో భాషను సవరించాను. పరిశీలించండి. మీకు సంతృప్తికరంగా ఉంటే, ఆ మూసను తొలగించి, ఈ ప్రతిపాదనను విరమించండి. లేదూ, ఇంకా ఏమైనా సవరణలు చెయ్యాలంటే చెప్పండి, చేస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 15:20, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని కొద్ది మార్పులు చేసి, వికీకరణ, శుద్ధి చేసి ఉంచవచ్చును. తొలగించనవసరం లేదు. శుద్ధి చేసిన తదుపరి మూసను తొలగిస్తాను.--కె.వెంకటరమణ⇒చర్చ 02:43, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.