వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/త్వష్ట్ర
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : కాపీహక్కుల నియమాల ప్రకారం తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 14:25, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక.మూలాలు లేవు. శీర్షికను వివరించే ప్రవేశిక వ్యాసంలో లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. – K.Venkataramana – ☎ 11:35, 15 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన వివరించిన సవరణలు 2021 మార్చి 5 వ తేదీ లోపు జరగనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 14:20, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం లోని విషయమంతా https://andhrabharati.com/dictionary/ నుండి యదాతథంగా చేర్చిన కాపీ పేస్టు విషయం. కాపీహక్కుల నియమాల ప్రకారం తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 14:25, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.