వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దోసపాటి రాము
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చా ఫలితం:సవరణలకు ప్పందించనందున తొలగించబడినది.--యర్రా రామారావు (చర్చ) 12:16, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దోసపాటి రాము మార్చు
దోసపాటి రాము పేజీలో శైలి అంతా ఒక ప్యాన్ సైటులాగా ఉంది. ఒక దృక్కోణం నుండి రాసారు. "మరియు" అనే పదం రాయకూడదని ఆయనే రాసిన వేరే పేజీని ఉదహరిస్తూ ఈ వాడుకరికి వారి చర్చా పేజీలో తెలియజేసాను. సదరు పేజీలో మార్పులు కూడా చేసాను. అయినా ఈ వ్యాసాన్ని అదే ధోరణిలో రాసారు. వాడుకరి కొత్తవారు కాబట్టి భాషను, శైలినీ సవరించేందుకు ఒక వారం రోజులు సమయం ఇవ్వాలి. అప్పటికీ సవరణలు చెయ్యకుంటే ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:49, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- మరొక్క సంగతి.. ఈ వాడుకరి సృష్టించిన మరో రెండు పేజీలు విషయ ప్రాధాన్యత విషయంలో సందేహాస్పదంగా ఉన్నాయి. వాడుకరి, తన వృత్తి "సోషల్ మీడియా నిపుణులు" అని చెప్పుకున్నారు. వారు సదుద్దేశంతోనే రచనలు చేస్తున్నారని, ఇవి పెయిడ్ ఎడిటింగు కాదనీ నిర్ధారించుకునేందుకు వాడుకరులు పరిశీలించాలని విజ్ఞప్తి. __చదువరి (చర్చ • రచనలు) 15:54, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీ సృష్టించిన వాడుకరి నుండి ఎటువంటి సవరణ స్పందనలు లేనందున తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:17, 11 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.