వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పున్నం రవి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:41, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం వికీ గురించి అంతగా పరిచయం లేని సభ్యుడు సొంత వివరాలతో రాసినట్లు ఉంది. మూలాలు చేర్చారు కానీ అందులో పున్నం రవి గురించి ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదు. ప్రచారం కోసం రాసిన వ్యాసం అనిపిస్తుంది. ఐఎం డిబి కూడా మూలంగా పరిగణించలేము. విషయ ప్రాముఖ్యత లేదని అనిపిస్తోంది. - రవిచంద్ర (చర్చ) 17:00, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వారం రోజుల (సెప్టెంబరు 23 లోపు) తగిన సవరణలు చేయకపోతే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:52, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.