వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఫణిదపు ప్రభాకరశర్మ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 08:57, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వబ్రాహ్మణుల వెబ్సైట్లో తప్ప అతని పేరు ఎక్కడా కనిపించలేదు. అతని గూర్చి సమాచారం కూడా లభ్యమగుట లేదు. ప్రసిద్ధ రచయిత అనడానికి ఏ రచనలు కూడా అందుబాటులో ఉన్నట్లు అంతర్జాలంలొ కనిపించుట లేదు. విశ్వబ్రాహ్మణ గోత్ర గాయత్రి అనే పుస్తకం రచించినట్లు విశ్వబ్రాహ్మణ వెబ్సైట్ లో ఉన్న ఒక వాక్యం తప్ప ఎటువంటి సమాచారం లేనందున విషయ ప్రాముఖ్యత లేని వ్యాసంగా పరిగణించి తొలగించాలి. K.Venkataramana(talk) 13:14, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఎటువంటి సమాచారం లభ్యం కానందున తొలగించవచ్చును--యర్రా రామారావు (చర్చ) 03:07, 23 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.