వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతీయ మారకం - నాణేలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించారు
భారతీయ మారకం - నాణేలు మార్చు
భారతీయ మారకం - నాణేలు వ్యాసం యాంత్రికానువాదం, కృతక భాషతో కూడుకుని ఉంది. మూడుసార్లు నేరుగా అనువాద పరికరంనుండే ప్రచురించారు గానీ, నేరుగా వ్యాసంలో మార్పులు చెయ్యలేదు. ఇలా వచ్చి, చిటికెలో వ్యాసాన్ని అనువదించి, ప్రచురించేసి, అలా వెళ్ళిపోయే వాడుకరులు ఈ మధ్య ఇలాగే చెయ్యడం చూసాం. వారం రోజుల్లో భాషను సవరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:04, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కృతక భాషతో కూడిన ఈ యాంత్రిక అనువాద వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:42, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.