వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మహ్మద్ అబ్బాస్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 15:53, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేని వ్యాసం. ఒక వారంలోగా మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:24, 8 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపుకు ప్రతిపాదించిన తరువాత కూడా వ్యాసంలో ఎలాంటి మార్పులు జరగలేదు. కాబట్టి తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:12, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపుకు ప్రతిపాదించి 20 రోజులైనా మార్పులు జరగలేదు. విషయ ప్రాథాన్యతను నిర్థారించే మూలాలు లేనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:31, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.