వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హిందూ దేవతల జాబితా
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
హిందూ దేవతల జాబితా మార్చు
హిందూ దేవతల జాబితా పేజీలో భాష, ముఖ్యంగా వ్యాకరణం, సరిగ్గా లేదు. ఒక వారం లోగా సవరించకపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 10:47, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- నా అభిప్రాయం కూడా తొలగించమని. మానవ అనువాదమో యాంత్రిక అనువాదమో తెలియదు గానీ కృతకంగా ఉంది. రవిచంద్ర (చర్చ) 12:54, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించటానికి అర్హత ఉన్న వ్యాసం.కావున తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 05:19, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.