వికీపీడియా:నాణ్యతాభివృద్ధి సమిష్టి కృషి/2019-11వ వారం
2019 సంవత్సరంలో 11వ వారం సమిష్టి కృషిని సమన్వయం చేయడానికి ఉద్దేశించింది ఈ పేజీ.
ఎలా చేయాలి?
మార్చు- ప్రతీ వ్యాసాన్నీ కనీస స్థాయి, మధ్యమ స్థాయి, తృతీయ స్థాయి అని మూడు నాణ్యతా స్థాయిల్లో పరిశీలించాలి.
- ప్రతీవారూ ఈ మూడు స్థాయిల్లోనూ పనిచేయాలని లేదు. ఎవరి శక్తి మేరకు, ఆసక్తి మేరకు వారు తమకు తోచిన స్థాయి తీసుకుని పనిచేయవచ్చు.
- కింద రాసిన విధంగా ప్రమాణాల మేరకు చెక్ లిస్టు చూసుకుని ఆ స్థాయిలో వ్యాసం ఉందా లేదా అని పరిశీలించి, లేకపోతే వాటిని దిద్ది - ఒకసారి మనం అనుకున్న స్థాయికి వచ్చాకా ఈ కింద టిక్ పెట్టాలి.
- అలానే వ్యాసపు చర్చా పేజీలో కూడా దాని నాణ్యత తెలియజేసేలా మూస పెట్టవచ్చు.
- దిద్దుబాట్లు మొదలుపెట్టదలుచుకుంటే మీరు పనిచేస్తున్న సమయంలో మాత్రమే {{In use}} మూస పెట్టండి. ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ వ్యాసాల్లో ఈ మూస పెట్టవద్దు.
ఏం చేయాలి
మార్చుకనీస స్థాయి
మార్చువ్యాసంలోని భాషలో ఉన్న దోషాలను సవరించడం ఈ స్థాయిలో చెయ్యాల్సిన పని. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, మరియు వంటి పడికట్టు పదాల తొలగింపు మొదలైనవి. ఒక్కొక్క వాడుకరి రోజుకొక్క వ్యాసం చెయ్యవచ్చు ననేది ఒక అంచనా. యాంత్రికానువాదం చేసి సృష్టించిన వ్యాసాలను వదిలెయ్యాలి. ఆ వ్యాసాలను ఈ వ్యాసాలను మెరుగుపరచే ఉద్యమంలో చేర్చడం లేదు. గమనించండి.. కొత్తగా పాఠ్యాన్ని చేర్చాల్సిన పని లేదు, ఉన్న పాఠ్యాన్ని మెరుగుపరచడమే!
ఈ పని చెయ్యడానికి వాడుకరులకు అవసరమైన శక్తియుక్తులు.
- ఈ పని చేసేందుకు భాషపై మధ్యమ స్థాయి పట్టు ఉంటే చాలు.
- ఎక్కువ సమయం పెట్టాల్సిన పనిలేదు.
- కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.
మధ్యమ స్థాయి
మార్చువికీపీడియా విజ్ఞాన సర్వస్వ వ్యాసం పేజీకి ఉండాల్సిన కనీసం మాత్రపు హంగులను సమకూర్చడం.
వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.
- ఈ పని చేసేందుకు భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
- వికీపీడియా కుశలత: ప్రాథమిక స్థాయి కుశలత ఉంటే చాలు.
- కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.
ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు. ఈ చెక్‌లిస్టు ప్రకారం పేజీని మెరుగుపరచుకుంటూ వెళ్ళండి.
క్రమ సంఖ్య | అంశం |
---|---|
1 | సమాచారపెట్టె: సమాచారపెట్టె ఉంటే అందులో ఉండాల్సిన కనీస సమాచారం రాయాలి. అసలు పెట్టే లేకపోతే, సంబంధిత సమాచారపెట్టెను చేర్చి సమాచారం చేర్చాలి. |
2 | వ్యాసంలో జనన వివరం రాయాలి |
3 | వ్యాసంలో మరణ వివరం రాయాలి (జీవించి ఉన్న వ్యక్తులకు కాకుండా) |
4 | సమాచారపెట్టెలో జనన వివరం రాయాలి |
5 | సమాచారపెట్టెలో మరణ వివరం రాయాలి |
6 | తేదీ పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి |
7 | తేదీ పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి |
8 | సంవత్సరం పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి |
9 | సంవత్సరం పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి |
10 | ఫలానా సంవత్సరంలోని జననాలు అనే వర్గాన్ని చేర్చాలి |
11 | ఫలానా సంవత్సరంలోని మరణాలు అనే వర్గాన్ని చేర్చాలి |
12 | అంతర్వికీ లింకులను చేర్చాలి |
13 | పేజీకి ఎడమ వైపున ఉన్న నేవిగేషను లింకుల్లో "వికీడేటా అంశం" లింకు లేకపోతే, సంబంధిత అంశానికి ఈ పేజీని జతపర్చాలి. అంశం అసలు ఉనికిలోనే లేకపోతే, ఆ అంశాన్ని సృష్టించాలి. |
14 | {{Authority control}} మూస: పేజీని ఎడిట్ మోడులో తెరిచి, అడుగున, మిగతా మూసలకు పైన ఈ మూసను ఉంచి పేజీని భద్రపరచండి. అయినా ఈ మూస పేజీలో కనిపించకపోతే, ఆందోళన పడవద్దు. ఈ పేజీకి సంబంధించిన వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లేమీ లేకపోతే, ఈ మూస కనిపించదు. కాబట్టి, పేజీని సేవు చేసాక, మూస కనబడ్డం లేదే అని ఆందోళన పడనక్కర్లేదు. మూసను పెట్టి మర్చిపోవాలి, అంతే) |
15 | ఐ.ఎమ్.డి.బి ఐడీ (సమాచారపెట్టెలో ఈ ఐడీని చేర్చాలి.) |
16 | పేజీలో బొమ్మ లేకపోతే, కామన్స్‌లో వ్యాస విషయానికి సంబంధించిన సముచితమైన బొమ్మ ఉంటే దాన్ని చేర్చాలి |
తృతీయ స్థాయి
మార్చుఈ స్థాయిలో వ్యాసానికి ఉండాల్సిన ఇతర హంగులను సమకూర్చాలి. ఆ హంగులు కింది పట్టికలో చూడవచ్చు.
వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.
- భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
- వికీపీడియా కుశలత: మధ్య స్థాయి కుశలత ఉంటే చాలు.
- కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.
ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు.
క్రమ సంఖ్య | అంశం |
---|---|
1 | ప్రవేశిక (వ్యాసంలో విషయ సూచికకు ముందు వచ్చే ఉపోద్ఘాతం లాంటి భాగమే ప్రవేశిక. వ్యాసానికి ఉపోద్ఘాతాన్ని, వ్యాసం లోని ముఖ్యాంశాల సారాంశాన్నీ ప్రవేశికలో రాయాలి.) |
2 | మూలాలను చేర్చాలి: వ్యాసంలో అవసరమైన చోట్ల సముచితమైన మూలాలను చేర్చాలి. {{ఆధారం}} అనే మూసలు ఉంటే, మూలాలను చేర్చి వాటిని తొలగించాలి. |
3 | వ్యాసం వికీకరణ (విభాగాలుగా విభజన, వ్యాసపు ఆకృతి సవరణ, అనుచితమైన బయటి లింకుల తొలగింపు, |
4 | మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.
ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి, |
5 | {{Authority control}}: పేజీలో అడుగున ఈ మూస కనబడుతూ ఉంటే సరే! ఎడిట్ మోడ్‌లో మూస కనబడినప్పటికీ, సేవు చేసాక కనబడకపోతే, దాని వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లు ఏమీ లేనట్లే. వికీడేటా అంశం పేజీకి వెళ్ళి అక్కడ ఐడెంటిఫయర్లను చేర్చండి. వెంటనే ఇక్కడ వికీపీడియా పేజీలో మూస ప్రత్యక్షమౌతుంది. |
6 | మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.
ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి, |
జాబితా
మార్చువిభాగం | వ్యాసం | కనీస స్థాయి | మధ్యమ స్థాయి | తృతీయ స్థాయి |
---|---|---|---|---|
ఈవారం వ్యాసం (13వ వారం) | కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం | |||
మీకు తెలుసా (13వ వారం) | గిరీశం | |||
మీకు తెలుసా (13వ వారం) | సైఫాబాద్ ప్యాలెస్ | రవిచంద్ర (చర్చ) 11:17, 11 మార్చి 2019 (UTC) | ||
మీకు తెలుసా (13వ వారం) | గౌరీశంకరాలయం, కరీంనగర్ | రవిచంద్ర (చర్చ) 11:17, 11 మార్చి 2019 (UTC) | ||
మీకు తెలుసా (13వ వారం) | ది గుడ్ ఎర్త్ (1937 సినిమా) | రవిచంద్ర (చర్చ) 11:18, 11 మార్చి 2019 (UTC) | ||
చరిత్రలో ఈరోజు మార్చి 25 | శని | |||
చరిత్రలో ఈరోజు మార్చి 25 | ఉపగ్రహం | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) |
చరిత్రలో ఈరోజు మార్చి 25 | క్రిస్టియాన్ హైగెన్స్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 25 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 25 | పాండిచ్చేరి | |||
చరిత్రలో ఈరోజు మార్చి 25 | నార్మన్ బోర్లాగ్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 25 | పాత్రికేయులు | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) |
చరిత్రలో ఈరోజు మార్చి 25 | మణికొండ చలపతిరావు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 25 | పాకిస్తాన్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 26 | జర్మనీ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 26 | మాక్స్ అబ్రహమ్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 26 | బంగ్లాదేశ్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 26 | రష్యా | |||
చరిత్రలో ఈరోజు మార్చి 26 | దుక్కిపాటి మధుసూదనరావు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 26 | భూటాన్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 27 | విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 27 | హెచ్.వి.బాబు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 27 | యూరీ గగారిన్ | రవిచంద్ర (చర్చ) 11:17, 11 మార్చి 2019 (UTC) | ||
చరిత్రలో ఈరోజు మార్చి 27 | అఖిల్ కుమార్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 27 | వయాగ్రా | |||
చరిత్రలో ఈరోజు మార్చి 27 | వికీపీడియా | |||
చరిత్రలో ఈరోజు మార్చి 28 | గురు అంగద్ దేవ్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 28 | మాక్సిం గోర్కీ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 28 | చిత్తూరు నాగయ్య | రవిచంద్ర (చర్చ) 11:17, 11 మార్చి 2019 (UTC) | రవిచంద్ర (చర్చ) 11:17, 11 మార్చి 2019 (UTC) | |
చరిత్రలో ఈరోజు మార్చి 28 | పుట్టపర్తి నారాయణాచార్యులు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 28 | ఆంధ్ర రాష్ట్రం | చదువరి (చర్చ • రచనలు) | ||
చరిత్రలో ఈరోజు మార్చి 28 | రాష్ట్రపతి పాలన | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) |
చరిత్రలో ఈరోజు మార్చి 28 | బెజవాడ గోపాలరెడ్డి | |||
చరిత్రలో ఈరోజు మార్చి 28 | ముఖ్యమంత్రి | చదువరి (చర్చ • రచనలు) | ||
చరిత్రలో ఈరోజు మార్చి 29 | మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) | చదువరి (చర్చ • రచనలు) |
చరిత్రలో ఈరోజు మార్చి 29 | కె.ఎన్.వై.పతంజలి | |||
చరిత్రలో ఈరోజు మార్చి 29 | జమలాపురం కేశవరావు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 29 | తెలుగుదేశం పార్టీ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 29 | పుపుల్ జయకర్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 30 | ఈథర్ | చదువరి (చర్చ • రచనలు) | ||
చరిత్రలో ఈరోజు మార్చి 30 | అలాస్కా | |||
చరిత్రలో ఈరోజు మార్చి 30 | దేవికారాణి | |||
చరిత్రలో ఈరోజు మార్చి 30 | తంగిరాల వెంకట సుబ్బారావు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 30 | స్వాతంత్ర్య సమరయోధులు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 30 | నితిన్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 30 | నూతన్ ప్రసాద్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 31 | ఐజాక్ న్యూటన్ | |||
చరిత్రలో ఈరోజు మార్చి 31 | హైదరాబాదు | |||
చరిత్రలో ఈరోజు మార్చి 31 | హైకోర్టు | చదువరి (చర్చ • రచనలు) | ||
చరిత్రలో ఈరోజు మార్చి 31 | కపిలవాయి లింగమూర్తి | రవిచంద్ర (చర్చ) 11:17, 11 మార్చి 2019 (UTC) | రవిచంద్ర (చర్చ) 11:17, 11 మార్చి 2019 (UTC) | |
చరిత్రలో ఈరోజు మార్చి 31 | నటరాజ రామకృష్ణ | చదువరి (చర్చ • రచనలు) 16:46, 11 మార్చి 2019 (UTC) | చదువరి (చర్చ • రచనలు) 16:46, 11 మార్చి 2019 (UTC) | చదువరి (చర్చ • రచనలు) 16:46, 11 మార్చి 2019 (UTC) |
చరిత్రలో ఈరోజు మార్చి 31 | N/A | N/A | N/A | |
చరిత్రలో ఈరోజు మార్చి 31 | కోనేరు హంపి | పవన్ సంతోష్ (చర్చ) 09:25, 13 మార్చి 2019 (UTC) | ||
చరిత్రలో ఈరోజు మార్చి 31 | సెలీనా | పవన్ సంతోష్ (చర్చ) 10:57, 11 మార్చి 2019 (UTC) | పవన్ సంతోష్ (చర్చ) 08:54, 13 మార్చి 2019 (UTC) | పవన్ సంతోష్ (చర్చ) 09:19, 13 మార్చి 2019 (UTC) |
పాల్గొనే సభ్యులు
మార్చుఆకాంక్షలు
మార్చుఈ కింద మీమీ వ్యక్తిగత ఆకాంక్షలు రాసుకోవచ్చు. అయితే ఆ లక్ష్యాలు ఎందుకు సాధించలేదని ఎవరూ ఎవరినీ అడగకూడదు. ఇవి కేవలం వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలు. పూర్తిగా స్వచ్చందంగా రాసుకునేవి. ఎవరైనా సాధిస్తే మాత్రం అభినందనలు మట్టుకే తెలపవచ్చు.
- కనీసం పదిహేను వ్యాసాలను కనీస స్థాయి దాటించాలి, అన్నీ అదృష్టవశాత్తూ ఆ స్థాయి దాటివుంటే, కనీసం ఐదు వ్యాసాలను తృతీయ స్థాయికి చేర్చాలి.--పవన్ సంతోష్ (చర్చ) 10:00, 11 మార్చి 2019 (UTC)