వికీపీడియా:వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక)- ముద్రణ ప్రతి

ముద్రణ రూపుదిద్దుట మార్చు

తెలుగు వికీపీడియా దశాబ్ది సందర్భంగా ముద్రిస్తున్న ఈ ప్రతులకు సమయానికి ఎవరూ స్పందించకపోవటం కారణంగా, నేను బాధ్యత తీసుకోవలసి వచ్చింది. అందువలన సమిష్టి కృషితో జరగాల్సినది ఒక్కడి ద్వారా రూపొందించబడుతుంది. ఇంతకు ముందు సమూహం రూపొందించిన ప్రతిని మార్గదర్శకంగా తీసుకుని నాదైన శైలిలో రూపొందిస్తున్నానని తెలుపుతున్నాను. ఈ ప్రతిపై ఏవయినా సూచనలు, మార్పులకు అభ్యర్థనలుంటే వెంటనే స్పందించగలరు. సమయాభావం వల్ల సమూహం సూచనలు అడిగేందుకు గడువు రెండు రోజులకే పరిమీం చేసుకుంటున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:55, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • రహ్మానుద్దీన్ గారికి, నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఈ కార్యక్రమంలో నేను సహాయం చెయ్యగలను. కనుక మీరు ప్రతిపాదించే పాఠ్య మరియు రూపం మార్పులు వికీసోర్స్ లోని ఆయా పేజీల చర్చాపేజీలలో తెలియచేయండి. అక్కడ స్పందనలు గమనించి ముందుకుపోవటం మంచిది. --అర్జున (చర్చ) 08:54, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
 
23 డిసెంబర్ 2013 నాటి ఆంగ్ల ప్రతి
 
విశ్వనాథ్ అనుా ఖతులతో రూపుదిద్దిన మొదటిపేజీ
  • మీరు మార్పులు చేస్తున్నప్పుడు మీరు వికీసోర్స్ చర్చపేజీ లో సూచించడమే మంచిది. దోషాలు లేకుండా వుండటానికి వీలవుతుంది.మార్పులు చేయటంలో మీ ఉద్దేశ్యము ఇతరులకు తెలియచేయటానికి వీలవుతుంది. ఆ తరువాత ముద్రణ రూపులో చేయడం మంచిది. ఇది సముదాయ కృషి ఐనందున ఏకపక్షంగా చేసుకుపోవటం మంచిది కాదు.--అర్జున (చర్చ) 09:31, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇది కొత్త వాడుకరులకొరకు తయారు చేస్తున్నరు కనుక వారిని బాగా ఎట్రాక్ట్ చేయుటకు గాను దీనిని అను వారి ఖతులను వాడి చేయడం మంచిదని నా అభిప్రాయం. అలా చేయడం వలన పుస్తకం చూచేందుకు మరింత అందంగా తయారు అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఖతులు అంత బాగా కనిపించడం లేదు, ఒక సారి ఆలోచించండి....విశ్వనాధ్ (చర్చ) 14:48, 4 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ బొమ్మలు మార్చు

ఇవీచూడండి మార్చు