పుస్తకం, లింక్ |
రచయిత |
కాటగిరీ |
పుస్తకం గురించి |
డి.ఎల్.ఐ. బార్‌కోడ్ |
ప్రచురణ సంవత్సరం
|
లక్కవర వేణుగోపాల శతకం [1] |
లక్కాకు వెంకట రత్నాఖ్యాదాస్ |
భక్తి పద్యాలు |
తెలుగు సాహిత్యంలో శతక వాజ్మయానికి చాలా ప్రాధాన్యం ఉంది. శతకాలలో చాలా రకాలు ఉన్నాయి. నీతి శతకాలు, భక్తి శతకాలు, భగవత్ నిందా స్తుతి శతకాలు. క్షేత్రాలలోని దేవీ, దేవతాపై శతకాలు దక్షిణ దేశాన ప్రసిద్ధం. ఆ కోవలోనికి చెందినవే శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాకుళాంధ్రదేవ శతకం, దాశరధీ శతకం. ప్రస్తుత పుస్తకం లక్కవరంలో వెలసిన వేణుగోపాలస్వామిపై శతకకర్త రాసిన భక్తి పద్యాల మాలిక. ఈ పుస్తకంలో ఈ క్షేత్ర మహత్యం, దేవాలయ వర్ణన కూడా ఉన్నాయి. |
2020050016683 |
1937
|
లగన్ [2] |
మూలం: బృందావన్ లాల్ వర్మ, అనుసరణ: కలపాల దశరధరామయ్య |
నవల |
|
2020010005922 |
1958
|
లఘుపీఠికా సముచ్చయము [3] |
కట్టమంచి రామలింగారెడ్డి |
సాహిత్య విమర్శ, పీఠికలు |
సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది.ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు. ఇది ఆయన రచించిన పీఠికల సంకలనం. |
2030020024997 |
1928
|
లఘువీర గాథల్లో స్త్రీ విలువలు [4] |
పి.కోటేశ్వరమ్మ |
సాహిత్యం |
|
2020120000766 |
1960
|
లఘు సిద్ధాంత కౌముదీ [5] |
ఆర్.శ్రీహరి |
సాహిత్యం |
|
2020010012182 |
1193
|
లజ్జ(నవల) [6] |
మూలం:తస్లీమా నస్రీన్, అనువాదం:వల్లంపాటి వెంకటసుబ్బయ్య |
నవల |
|
2020120034840 |
1996
|
లల్ల రామాయణం [7] |
లల్లాదేవి |
ఆధ్యాత్మికం |
|
2990100028526 |
1997
|
లలిత [8] |
శ్రీరాముల సచ్చిదానందం |
నాటకం |
శ్రీరాముల సచ్చిదానందం 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో ప్రముఖ నాటకకర్త. ఆయన ప్రముఖ శతావధాని, నాటకకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిని శిష్యసంపన్నునిగా నిలిపిన విద్వత్ సంపన్నులైన శిష్యుల్లో ఒకరు. ఇది ఆయన రచించిన నాటకం. |
2030020024768 |
1950
|
లలిత కళా పదకోశం [9] |
సంపాదకులు: చీమకుర్తి శేషగిరిరావు, తిరుమల రామచంద్ర, వజ్ఝ శ్రీనివాసశర్మ |
సాహిత్యం |
|
2990100051690 |
1991
|
లలిత కుమారి(నవల) [10] |
వంగూరి సుబ్బారవు |
నవల |
|
2030020024589 |
1915
|
లలిత భావ గీతాలు [11] |
వెల్లంకి ఉమాకాంత శాస్త్రి |
సాహిత్యం, గీతాలు |
|
6020010000775 |
1997
|
లలిత త్రిశతి భాష్యమ్ [12] |
గరికపాటి కృష్ణమూర్తి |
ఆధ్యాత్మికం |
|
2990100071402 |
1986
|
లలితా పట్టణపు రాణి [13] |
విశ్వనాథ సత్యనారాయణ |
నవల |
|
2990100068568 |
1969
|
లవ్ కోడ్స్(పుస్తకం) [14] |
స్వప్న కంఠంనేని తలశిల |
సాహిత్యం |
|
2020120000791 |
1999
|
లవ-కుశ నాటకము [15] |
కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి |
నాటకం |
|
5010010033152 |
1924
|
లవకుశ(నాటకం) [16] |
చక్రావధానుల మాణిక్యశర్మ |
నాటకం |
|
2020050016030 |
1937
|
లవంగ లత(నవల) [17] |
కోసూరి రంగయ్య |
నవల |
|
2020010005947 |
1926
|
లక్షణ [18] |
భోగరాజు నారాయణమూర్తి |
నాటకం, సాంఘిక నాటకం |
భోగరాజు నారాయణమూర్తి రచించిన తొలి చారిత్రికేతర విషయమగు నాటకమిది. దీనిలోని ఇతివృత్తం సాంఘిక సమస్యలు, సంస్కరణల చుట్టూ తిరుగుతుంది. |
2030020025193 |
1924
|
లక్షణ చంద్రిక [19] |
చిల్లరిగె యోగానందకవి |
సాహిత్యం |
|
2020120000769 |
1914
|
లక్షణ శిరోమణి [20] |
రావూరి దొరస్వామిశర్మ |
సాహిత్యం |
|
2040100047154 |
1979
|
లక్షణా పరిణయము [21] |
తిరుపతి వేంకటకవులు |
పద్యకావ్యం |
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి ఇద్దరూ తిరుపతివేంకటకవులుగా ప్రసిద్ధులు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. ఇది వీరు రచించిన పద్యకావ్యం. ఇందులో పాత్రానుగుణ్యంగానైనా తొలిసారిగా వ్యవహారికాన్ని కొంతవరకూ వారి గ్రంథాల్లో ప్రవేశపెట్టారు. |
2030020024949 |
1907
|
లక్ష్మణరాయ వ్యాసావళి [22] |
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు |
వ్యాసాలు |
తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు . తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. ఆయన అకాల మరణం పొందాకా ఈ సంపుటం వెలుగుచూసింది. |
2030020024543 |
1950
|
లక్ష్మణుడు [23] |
ఇరివెంటి కృష్ణమూర్తి |
సాహిత్యం |
|
2040100047155 |
1985
|
లక్ష్మణుడు [24] |
కొడాలి సత్యనారాయణరావు |
సాహిత్యం |
|
2020050016364 |
1932
|
లక్ష్మణ మూర్ఛ [25] |
సోమరాజు రామానుజరావు |
నాటకం, పౌరాణిక నాటకం |
రామాయణంలో లక్ష్మణస్వామి మూర్ఛపోతే ఆయన ప్రాణాలు దక్కించేందుకు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడు. ఆ పనికి అమితాదరం పొందిన రాముడు హనుమను కౌగలించుకుంటాడు. అపురూపమైన ఈ ఘట్టాన్ని రాముడి వద్దకు హనుమంతుడు అంగుళీయకం ఇవ్వడం నుంచి మొదలుకొని ఐదు అంకాల నాటకంగా రచించారు కవి. |
2030020025151 |
1933
|
లక్ష్యం ఒక్కటే [26] |
కొత్తమాను కూర్మారావు |
ఆధ్యాత్మిక సాహిత్యం, వ్యాస సంపుటి |
|
2020010005938 |
1951
|
లక్ష్యము-కార్యము [27] |
మూలం: దత్తోపంత్ ఠేంగ్డే, అనువాదం: ఎం.జి.శ్రీనివాసమూర్తి |
సాహిత్యం |
|
2020120020406 |
1988
|
లక్షాధికారి(నాటకం) [28] |
సీతంరాజు వెంకటేశ్వరరావు |
నాటకం |
|
2020010005932 |
1959
|
లక్షింపతి గారి అమ్మాయిలు [29] |
రాంషా |
నవల |
|
2020010005934 |
1950
|
లక్ష్మీనాథ బెజ్జరూవా [30] |
మూలం:హేమ్ బరూవా, అనువాదం:ఆర్.ఎస్.సుదర్శనం |
జీవితచరిత్ర, అనువాద సాహిత్యం |
|
2990100061642 |
1972
|
లక్ష్మీనారాయణీయము [31] |
కొట్ర లక్ష్మీనారాయణశాస్త్రి |
సాహిత్యం |
|
2020050005643 |
1906
|
లక్ష్మీ రఘురామ్(పుస్తకం) [32] |
టి.ఎస్.కృస్ణానందం |
జీవిత చరిత్ర |
|
2990100061643 |
1976
|
లక్ష్మీ శారద గీతములు [33] |
గిడుగు లక్ష్మీకాంతమ్మ, జొన్నలగడ్డ శారదాంబ |
స్త్రీల పాటలు |
|
2020010002814 |
1931
|
లక్ష్మీశారద శతకములు [34] |
లక్ష్మీశారదలు |
శతకం |
|
2020050005712 |
1931
|
లక్ష్మీ సహస్ర కావ్యము [35] |
వేదుల సూర్యనారాయణ శర్మ |
కావ్యం |
|
2020120000777 |
1972
|
లక్ష్మీ సూక్తము [36] |
అజ్ఞాత మహర్షి |
స్తోత్రం, ఆధ్యాత్మికం |
|
2020120000773 |
2001
|
లక్ష్మీ శృంగార కుసుమ మంజరి [37] |
దుర్భా సుబ్రహ్మణ్య శర్మ |
సాహిత్యం |
|
2020120000771 |
1916
|
లాయరు గిరీశిం-1,2భాగములు [38] |
దామరాజు వెంకటసుబ్బారావు |
కథా సాహిత్యం |
|
2020010005987 |
1957
|
లాచిత్ బుడ్ ఫుకాన్ [39] |
మూలం:మధుకర్ లిమయే, అనువాదం:ఐతా చంద్రయ్య |
జీవిత చరిత్ర |
|
2020120007311 |
1997
|
లిటిల్ మాస్టర్స్(అంకగణితం) [40] |
సి.ఎస్.ఆర్.సి.మూర్తి |
గణిత శాస్త్రం |
|
2020120000783 |
1998
|
లిటిల్ మాస్టర్స్(డిక్షనరీ)ఇంగ్లీష్-తెలుగు [41] |
ఎస్.కె.వెంకటాచార్యులు |
నిఘంటువు |
|
2020120020425 |
1992
|
లిటిల్ మాస్టర్స్(45రోజులలో హింది) [42] |
కిన్నెర రూబిన్ |
భాష |
|
2020120020426 |
1999
|
లిటిల్ మాస్టర్స్(సులభ వ్యాకరణం) [43] |
షేక్ అలీ |
భాష |
|
2020120000784 |
1998
|
లియోటాల్ స్టాయ్ [44] |
రామమోహన్ |
జీవితచరిత్ర |
|
2020120000785 |
1928
|
లీలా కథామాలిక [45] |
పొన్నా లీలావతి |
కథా సాహిత్యం, కథల సంపుటి |
|
6020010000779 |
1999
|
లీలా మాధవమ్ [46] |
జి.ఎల్.ఎన్.శాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120020416 |
1995
|
లీలావతి(నాటకం) [47] |
తెన్నేటి వేంకటదీక్షితులు |
నాటకం |
|
2020050015260 |
1939
|
లీలావతి(పుస్తకం) [48] |
సూరాబత్తుల సూర్యనారాయణ |
నవల |
|
2030020024790 |
1934
|
లీలావతి(గణితశాస్త్రం) [49] |
తడకమళ్ళ వేంకటకృష్ణారావు |
గణిత శాస్త్రం |
|
5010010088598 |
1893
|
లీలావతి సులోచనలు [50] |
మూలం.పి.సంబంధము మొదిలియారు, పరిష్కర్త.శ్రీపాద కామేశ్వరరావు |
నాటకం, అనువాదం |
తమిళ భాషలో సంబంధం మొదిలియార్ రచించిన నాటకాలు ప్రాచుర్యం పొందినవి. వాటిలో కొన్ని తెలుగులోకి కూడా అనువాదమైనాయి. అదే క్రమంలో ఈ గ్రంథాన్ని తెనిగించి పరిష్కరించి ప్రచురించారు. |
2030020024739 |
1927
|
లీషావ్-చీనా వేదిక [51] |
కేంద్ర కమిటీ |
రాజకీయం |
చైనా కమ్యూనిస్టు పార్టీ 8వ మహాసభకు కేంద్రకమిటీ సమర్పించిన నివేదిక ఈ పుస్తకం. |
2020010005960 |
1956
|
లూయి పాశ్చర్(పుస్తకం) [52] |
వి.కోటేశ్వరమ్మ |
జీవిత చరిత్ర |
|
2020120029291 |
1964
|
లెట్ మీ కంఫెస్(పుస్తకం) [53] |
పసుపులేటి పూర్ణచంద్రరావు |
కవితా సంకలనం |
|
2020120000781 |
2002
|
లెట్స్ డూ ఏ ప్లే(పుస్తకం) [54] |
వివరాలు లేవు |
కథ |
|
99999990175631 |
1972
|
లెనిన్ ఉపదేశాలు [55] |
మూలం:పామీదత్తు, అనువాదం:రామమోహన్ |
ఉపన్యాసాలు |
|
2020120034852 |
1946
|
లెవియకాండమందలి అర్పణలు [56] |
ఎ.జి.ఫెయిర్ |
సాహిత్యం |
|
2020010005965 |
1956
|
లేఖలు(పుస్తకం) [57] |
గురజాడ అప్పారావు, సంకలనంఅవసరాల సూర్యారావు |
సాహిత్యం |
వేర్వేరు ప్రముఖులకు వేర్వేరు సందర్భాలలో గురజాడ ఆప్పారావు రాసిన లేఖలను అవసరాల సూర్యారావు సంకలనం చేసి ఈ పుస్తక రూపంలో ప్రచురించారు. |
2020010005952 |
1958
|
లేడీ డాక్టరు(నాటకం) [58] |
కాళ్ళకూరి హనుమంతరావు |
నాటకం |
|
2030020025572 |
1935
|
లేత కథావళి [59] |
ఆదిరాజు వీరభద్రరావు |
కథా సంపుటి |
|
2020010005939 |
1945
|
లేపాక్షి(నవల) [60] |
కొండూరు వీరరాఘవాచార్యులు |
నవల |
|
2990100071404 |
1969
|
లేపాక్షి వాస్తు శిల్ప చిత్రలేఖనాలు [61] |
సి.పూర్ణచంద్ |
చిత్ర కళ, శిల్ప కళ |
లేపాక్షి గ్రామంలోని దేవాలయాలు చారిత్రికాంగా, పురావస్తుశాస్త్రపరంగానే కాక శిల్ప, చిత్రకళల పరంగా కూడా చాలా విలువైనది. ఆ ప్రాంతంలోని గొప్ప నంది విగ్రహం, వీరభద్రాలయంలోని వివిధ శిల్పాలు సౌందర్యానికి పెట్టింది పేరు. రచయిత వాస్తు పరిణామచరిత్ర, శిల్ప సాంకేతిక చరిత్ర పరంగా లేపాక్షి వీరభద్రాలయ శిల్పాలను, చిత్రాలను అధ్యయనం చేసి ఈ గ్రంథం రచించారు. |
2040100028527 |
1985
|
లైంగిక విప్లవం [62] |
మల్లాది సుబ్బమ్మ |
వ్యాస సంపుటి |
|
2020120000767 |
1989
|
లోక చంద్రిక(పుస్తకం) [63] |
వివరాలు లేవు |
సాహిత్యం |
|
5010010088350 |
1920
|
లోక పావన శతకము [64] |
ఆదిపూడి సోమనాధరావు |
ఆధ్యాత్మిక సాహిత్యం, శతకం |
|
2020050015085 |
1911
|
లోకమాన్య బాలగంగాధర తిలకు గారి ఉపన్యాసములు [65] |
అనువాదం:పెద్దిభొట్ల లక్ష్మీనరసింహం |
ఉపన్యాసాలు, అనువాద సాహిత్యం |
|
2990120000787 |
1920
|
లోక శాంతి(పుస్తకం) [66] |
వడ్డాది బి.కూర్మనాధ్ |
నాటకం |
|
2020010005977 |
1960
|
లోకక్షేమ గాధలు [67] |
బోధ చైతన్య |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020120000788 |
1998
|
లోకము యొక్క ప్రస్తుత సందిగ్ధ స్థితి యొక్క ఫలితమేమి?(పుస్తకం) [68] |
పి.ఎం.సామ్యూలు |
సాహిత్యం |
|
2020010005975 |
1957
|
లోకైక కళ్యాణ గృహస్థుడు(పుస్తకం) [69] |
జినపనీని సూర్యనారాయణరాజు |
సాహిత్యం |
|
2020120000786 |
1955
|
లోకైక మతము-భగవన్మతము [70] |
జనపనీని సూర్యనారాయణరాజు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
5010010032624 |
1956
|
లోకోక్తి కథలు [71] |
చింతలపూడి శేషగిరిరావు |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020050016365 |
1932
|
లోకోక్తి ముక్తావళి(తెలుగు సామెతలు) [72] |
పి.కృష్ణమూర్తి |
భాష, సాహిత్యం |
|
2020120020435 |
1955
|
లోకోత్తరుడు(పుస్తకం) [73] |
దశిక సూర్యప్రకాశరావు |
కథ |
|
2020010005982 |
1946
|
లోకోద్ధారకము(పుస్తకం) [74] |
మళయాళ స్వామి, సంపాదకుడు:దిగవల్లి శేషగిరిరావు |
సాహిత్యం |
|
2040100047157 |
1945
|
లోకోభిన్నరుచిః [75] |
భమిడిపాటి కామేశ్వరరావు |
హాస్య రచన |
భమిడిపాటి కామేశ్వర రావు గారు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద వ్రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోని సామజిక పరిస్థితులను తెలియచేస్తాయి.ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.ఈయన వ్రాసిన వ్యాసాలన్నీ కూడా హాస్య ప్రధానమైనపట్టికీ, వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి. ఇది ఆయన రచించిన హాస్యరచనల సంపుటి. |
2030020025075 |
1948
|
లోకం(పుస్తకం) [76] |
బోయ జంగయ్య |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020120029287 |
1973
|
లోకం కోసం(పుస్తకం) [77] |
రావూరి భరద్వాజ |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020120029288 |
1956
|
లోకం చూశాక(పుస్తకం) [78] |
ముప్పిడి ప్రభాకరరావు |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2990100049418 |
1992
|
లోకం పోకడ(పుస్తకం) [79] |
కొర్రపాటి గంగాధరరావు |
నాటకం |
|
2020010005981 |
1957
|
లోపలి మనిషి(పుస్తకం) [80] |
ఆంగ్ల మూలం:పివి.నరసింహారావు, అనువాదం:కల్లూరి భాస్కరం |
ఆత్మకథ, అనువాద సాహిత్యం |
|
2990100067460 |
1998
|
లో వెలుగు(పుస్తకం) [81] |
కందుకూరి వీరేశలింగం, సంపాదకుడు:యాతగిరి శ్రీరామనరసింహారావు |
స్మారకోపన్యాసాలు |
ఈ పుస్తకంలో కందుకూరి వీరేశలింగం గురించి వివిధ రచయితలు రాషిన వ్యాసాలతో పాటు, వీరేశలింగం స్మారకోపన్యాసాలను ప్రచురించారు. |
2990100067459 |
1986
|
లో వెలుగులు [82] |
ముట్నూరి కృష్ణారావు |
వ్యాస సంపుటి |
|
2020120020428 |
1971
|
లో వెలుగులు(పుస్తకం) [83] |
గోపీచంద్ |
నాటకాల సంపుటి |
|
2020010005984 |
1958
|
లంకా దహనము [84] |
నాటకకర్త.ద్రోణంరాజు సీతారామారావు, కీర్తనలు.అల్లక చంద్రశేఖరం |
నాటకం |
లంకాదహనం నాటక ఇతివృత్తం రామాయణంలోనిది. సీతాన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు అడ్డంకులను దాటుకుని లంకలో ప్రవేశిస్తాడు. లంకాధిదేవతను ఓడించి లంకంతా రాత్రివేళ కలయజూచి చివరకు అశోక వృక్షం కింద సీతమ్మ వారిని కనుగొంటాడు. ఆమెను సమీపించి తన వివరం చెప్పి నమ్మించి సందేశాన్ని స్వీకరిస్తాడు. అశోక వనాన్ని నాశనం చేసి, రావణుడు పంపిన యోధులను చంపి, చివరకు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసురుడిని తీవ్రంగా హెచ్చరిస్తాడు. ఆయన తోకకు నిప్పంటించగా లంకంతా దహనం చేస్తాడు. దీనంతటినీ సుప్రసిద్ధమైన రామాయణాంతర్గత సుందరకాండ నుంచి తీసుకున్నారు. |
2030020025304 |
1922
|
లంకా పతనము [85] |
దౌల్తాబాదా గోపాలకృష్ణారావు |
నాటకం |
|
2020050015233 |
1934
|
లంకా విజయము [86] |
పిండిప్రోలు లక్ష్మణకవి |
కావ్యం |
|
2020120034848 |
1927
|
లంకెల బిందెలు [87] |
కొడాలి గోపాలరావు |
నాటకం |
|
2020010002942 |
1960
|
లంచాల పిశాచం [88] |
పన్నాల రామశేషగిరి శాస్త్రి |
నాటకం |
|
2020010005942 |
1951
|