వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 19
ఏదైనా ఒక ముఖ్యమైన వ్యాసం తెవికీలో లేదు. కానీ మీకు దాని గురించి చాలా కొద్ది సమాచారానికి మూలాలు వున్నప్పుడు వ్యాసాన్ని రాసేయవచ్చు. కాకపోతే వ్యాసం మొదట్లో {{మొలక}} అనే మూస చేర్చండి. ఇలా చేర్చడం వలన అది మొలకల వర్గంలోకి చేరుతుంది. ఎంకెవరైనా వికీపీడియన్లు దానిని గురించి మరింత సమాచారం చేరుస్తారు. మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా దానిని వ్రాసి వ్యాసం పెద్దదైన తర్వాత ప్రధానపేరుబరికి తరలించడం కూడా చేయవచ్చు.