వికీపీడియా:విధానాలు మార్గదర్శకాలు

[15:20, 11/17/2017] +91 98481 88797: రాష్ట్రంలో నిరుద్యోగుల కల సాకారం కావాలంటే, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పటిష్టంగా ఒక నిర్దిష్ట సంవత్సరం ను ఏర్పాటు చేసుకొని ఉదాహరణకు (2000) అప్పటి నుండి ప్రతీ సంవత్సరం పి హెచ్ డి, యమ్ ఫిల్,మరియు పి జి (దూర చదువులు వర్తింపజేయకూడదు)పూర్తి చేసినవారితో మాత్రమే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో రాష్ట్ర వాటా ఉద్యోగాలను భర్తి చేయడం మంచిది. తప్పక పి హెచ్ డి, యమ్ ఫిల్ ,పి జి పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చుకుంటూ పొతే నిరుద్యోగ సమస్యతో పాటు రిజర్వేషన్లు కూడా అవసరం లేదు.సమాజ అవగాహన ఉన్నవారు ఉద్యోగం చేయవచ్చు.ఆలాగే విద్య పై చులకన భావం పోయి కనీసం పి జి చదువుల వరకు ప్రతీ ఒక్కరు చదవగలరు అటువంటివారే సమజాభివృద్ధి కి పాటు పడతారు.ప్రభుత్వ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు.ఒకవేళ ఇది మీకు నచ్చితే షేర్ చేసి చేయి కలపండి.పి జి వరకు చదవటం గొప్ప కాదు చదువుతున్న క్రమంలో ఎ ఒక్కరి నడవడిక మంచిగా లేకుంటే ఉద్యోగం ఇవ్వకూడదు.ఒకవేళ మంచి చదువులు చదివి మంచి వింతలు సృష్టిస్తే ఉన్నత ఉద్యోగం కు సూచిచాలి.ఇలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.