వికీపీడియా:విశేషవ్యాసాలు/ప్రతిపాదనలు/ఆది శంకరాచార్యుడు

ఈ వ్యాసం చాలా చక్కగా వ్రాయబడినది. వ్రాసిన విషయాల్లొ తప్పులుకానీ, వివాదాస్పద విషయాలు కానీ లేవని నేను అనుకుంటున్నాను. సభ్యులను పరిశీలించి స్పందించవలసినదిగా కోరుతున్నాను.
Cnbrajesh 13:05, 17 డిసెంబర్ 2008 (UTC)

రాజేష్ గారూ! మీరు చొరవ తీసుకొని ప్రతిపాదన చేసినందుకు కృతజ్ఞతలు. "విశేష వ్యాసం" గుర్తించే విధానం మీద కొంతకాలంగా పెద్ద కృషి జరుగలేదు గనుక ఇతర సభ్యులు వెంటనే స్పందించ లేదు. ఈ వ్యాసం గురించి చేయాల్సిన పనులు వ్యాఖ్యలను చర్చ:ఆది శంకరాచార్యుడులో వ్రాస్తున్నాను. గమనించ గలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:12, 18 డిసెంబర్ 2008 (UTC)