వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 7

సమావేశం 7సవరించు

తేది
జనవరి 28 , 2012, శనివారం
కాలం
సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs).
విషయం

<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>

పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
 1. t.sujatha
 2. రాజశేఖర్
 3. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
 1. అర్జున
 2. --Sridhar1000 16:32, 23 జనవరి 2012 (UTC)
 3. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
 1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
ట్విట్టర్ తరహా నివేదిక
 • రాజశేఖర్ గారు, అర్జున గారు, t.sujatha, రాధాక్రిష్ణ, వీవెన్ గారు, సి.బి రావు గారు, JVRKPRASAD గారు, చివరిగా Tuxnani గారూ పాల్గొన్నారు.
 • జిల్లా ప్రాజెక్ట్ సాధక బాధకాల గుంరించిన చర్చ జరిగింది.
 • వికీ జన్మదిన వేడుకల గురించిన చర్చ జరిగింది.
 • రాజశేఖర్ గారు వీకీ మీటింగులు మొదలైన వాటికి ఇతర వికీ ప్రయోజనాలకు వారి ప్రయోగశాలను వాడుకోవడానికి అనుమతించారు.
 • వీవెన్ గారూ కొన్ని సాంకేతిక విషయాలను వివరించారు అలాగే సభ్యుల సందేహనివృత్తి చేసారు.
 • సి.బి రావుగారు వికీ జన్మదిన వేడుక విషయాలు తెలిపారు.

మరిన్నివివరాలకు వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-01-28సంభాషణ లాగ్ చూడండి