వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-02-04సంభాషణ లాగ్

 • [19:58] == arjunaraoc [3b5ca9ed@gateway/web/freenode/ip.59.92.169.237] has joined #wikipedia-te
 • [19:58] == mode/#wikipedia-te [+ns] by rowling.freenode.net
 • [19:58] == mode/#wikipedia-te [-o arjunaraoc] by services.
 • [19:58] == mode/#wikipedia-te [+ct-s] by services.
 • [19:58] == ChanServ [ChanServ@services.] has joined #wikipedia-te
 • [19:58] == mode/#wikipedia-te [+o ChanServ] by services.
 • [19:58] == ChanServ [ChanServ@services.] has left #wikipedia-te []
 • [19:59] == You're not a channel operator: #wikipedia-te
 • [19:59] == You're not a channel operator: #wikipedia-te
 • [20:00] *chanserv* op #wikipedia-te
 • [20:00] == mode/#wikipedia-te [+o arjunaraoc] by ChanServ
 • [20:00] == arjunaraoc changed the topic of #wikipedia-te to: స్వాగతం
 • [20:12] == Rajasekhar [7aa9ea5f@gateway/web/freenode/ip.122.169.234.95] has joined #wikipedia-te
 • [20:12] <Rajasekhar> ఆలస్యమైనందుకు క్షమించండి
 • [20:12] <Rajasekhar> ఎవరూ రాలేదా
 • [20:15] <@arjunaraoc> Rajasekhar: మీరే రెండవవారు.
 • [20:15] == sridhar1000 [75c80aa5@gateway/web/freenode/ip.117.200.10.165] has joined #wikipedia-te
 • [20:15] <Rajasekhar> ప్రారంభిద్దామా కొంతకాలం చూదామా
 • [20:15] == cbrao [75c3bb4e@gateway/web/freenode/ip.117.195.187.78] has joined #wikipedia-te
 • [20:15] <@arjunaraoc> ఈ రోజుతో మనం రెండు నెలలు ఈ ఛాట్ నిర్వహణ పూర్తిచేయబోతున్నాము.
 • [20:16] <sridhar1000> Hello Friends how are you
 • [20:16] <@arjunaraoc> స్వాగతం cbrao sridhar1000
 • [20:16] <@arjunaraoc> నలుగురం అయ్యాం కదా ప్రారంభించవచ్చు
 • [20:16] <sridhar1000> what's about our projects
 • [20:17] <@arjunaraoc> ఇప్పుడే వెబ్ ఛాట్ స్పందన తక్కువగా వుంది ఏం చెయ్యాలంటారు.
 • [20:17] <sridhar1000> Ok. Lets strat.
 • [20:17] <@arjunaraoc> వెబ్ ఛాట్ రికార్డు చేస్తున్నాము అది ఎవరికన్నా ఇబ్బంది వుండి రావటం లేదా?
 • [20:17] <cbrao> Good evening friends.
 • [20:17] <sridhar1000> Godd evening sir
 • [20:18] <@arjunaraoc> sridhar1000: మీరేమంటారు. ఛాట్ రికార్డు చేస్తే ఏమన్నా అభ్యంతరమా?
 • [20:18] <Rajasekhar> జిల్లాల వ్యాసాలతో ప్రారంభిడ్డాము
 • [20:18] <sridhar1000> no. no
 • [20:18] <sridhar1000> ok
 • [20:18] <@arjunaraoc> సరే
 • [20:18] <@arjunaraoc> మన ప్రణా‌ళిక ప్రకారం చేద్దాం
 • [20:18] <cbrao> Sridhar : Can I have your introduction?
 • [20:19] <Rajasekhar> చెప్పండి
 • [20:19] <sridhar1000> my name is Sridhar Babu sir
 • [20:19] == arjunaraoc changed the topic of #wikipedia-te to: వికీపీడియా జన్మదిన వేడుక నుండి తెలుసుకున్నవి.
 • [20:19] <cbrao> Sridhar:Where are you located? Profession?
 • [20:19] <sridhar1000> how to type in telugu in webchat
 • [20:19] <@arjunaraoc> cbrao: మీరు ముందు ముందు ఏవిధంగా సమావేశాలు నిర్వహించాలో జన్మదిన వేడుక అనుభవం ప్రకారం చెప్తారా?
 • [20:20] <cbrao> Arjunarao: OK
 • [20:20] <sridhar1000> please answer my question
 • [20:20] <@arjunaraoc> sridhar1000 మీరు మైక్రోసాఫ్టు లిప్యంతరీకరణం వాడొచ్చు
 • [20:21] <sridhar1000> ok. Sir
 • [20:21] <@arjunaraoc> sridhar1000: చూడండి http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%88%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D_%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3
 • [20:21] <cbrao> First we have to finalize what will be in program/venue/speakers/contacts with press.
 • [20:21] <Rajasekhar> జన్మదిన వేడుకలకు అతిథిగా నాకు అవకాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు
 • [20:22] <cbrao> Thank you Rajasekhar for hosting the event.
 • [20:22] <@arjunaraoc> చక్కగా జరిపినందులకు Rajasekhar cbrao రహ్మనుద్దీన్ కు ధన్యవాదాలు.
 • [20:22] <cbrao> Thanks.
 • [20:22] == arjunaraoc [3b5ca9ed@gateway/web/freenode/ip.59.92.169.237]
 • [20:22] == realname : 59.92.169.237 - http://webchat.freenode.net
 • [20:22] == channels : @#wikipedia-te
 • [20:22] == server : rowling.freenode.net [Corvallis, OR, USA]
 • [20:22] == idle : 0 days 0 hours 0 minutes 19 seconds [connected: Sat Feb 04 19:58:25 2012]
 • [20:22] == account : arjunaraoc
 • [20:22] == End of WHOIS
 • [20:22] <@arjunaraoc> cbrao: మనం అది చేశాముకదా?
 • [20:23] <@arjunaraoc> జనం ఎక్కువ రావటానికి ఏంచేయాలంటారు?
 • [20:23] <@arjunaraoc> మనం వెబ్ ఛాట్ కు కూడా పెద్దగా జనం రావటంలేదు. ఆసక్తి కలిగించటం ఎలా?
 • [20:24] <Rajasekhar> సమయం కొందరికి అనుకూలంగా లేదేమో
 • [20:24] <@arjunaraoc> ఇది మొదటిసారి కావొచ్చు.
 • [20:24] <@arjunaraoc> కాని బెంగుళూరులో నెలవారీ సమా‌వేశాలకు కూడా అదే సమస్య,
 • [20:24] <cbrao> Unfortunately Rahamanuddin could not give his speech on Review as he didn't have time to prepare. He forgot to bring brochures about Wikipedia. He was in Khammam till previous day.
 • [20:25] <@arjunaraoc> నెలకొక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది.
 • [20:25] <sridhar1000> నాకు అర్థమైంది ఏమంటే మనవాళ్ళకి దీని మీద ఆసక్తి లేదు.
 • [20:25] <Rajasekhar> ప్రతీ నెల నేను ఆతిధ్యాన్ని ఇవ్వగలను
 • [20:25] <@arjunaraoc> ఈ నెల సమావేశం రహ్మనుద్దీన్ మూడవ ఆదివారం అని అన్నాడు. అది సరిపోతుందా?
 • [20:26] <@arjunaraoc> sridhar1000: అభివందనలు మైక్రోసాఫ్టు తో అప్పుడే చేయకలుగుతున్నారు.
 • [20:26] <cbrao> The problem is no body is having info about Rahimanuddin's plan.
 • [20:26] <sridhar1000> నేను ఇన్స్టాల్ cEsukunaanu
 • [20:26] <@arjunaraoc> ఈ నెల సమావేశం తేదీ ఖరారు చేయండి. ముఖ్యమైన వుపన్యాసం ఏం పెడతారో నిశ్చయించండి.
 • [20:26] <sridhar1000> ఓ సారీ.
 • [20:27] <@arjunaraoc> ప్రొజెక్టర్ సంపాదించకలిగితే మరీ మంచిది.
 • [20:27] <sridhar1000> ఎక్కడ.
 • [20:27] <@arjunaraoc> ఒక్కసారి ఫోన్ లో సంప్రదించండి.
 • [20:27] <Rajasekhar> ప్రతినెల ఒక మూడవ ఆదివారం సాయంతం సుకర్యంగా ఉంటుందా
 • [20:28] <@arjunaraoc> sridhar1000: క్రిందటివారం జన్మదినవేడుకకి మీరు రాలేదనుకుంటాను. తెలియలేదా?
 • [20:28] <sridhar1000> మీరు దేని గురింకీ అనుకుంటునారు.
 • [20:28] <sridhar1000> నాకు తెలియదు.
 • [20:28] <Rajasekhar> sridhar1000: మీరు ఎక్కడ ఉంటారు
 • [20:29] <@arjunaraoc> sridhar1000: చూడండి http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82_%E0%B0%B5%E0%B1%87%E0%B0%A1%E0%B1%81%E0%B0%95_2012
 • [20:29] <sridhar1000> ఒంగోలు .
 • [20:29] <@arjunaraoc> sridhar1000: మనిద్దరిదీ ప్రకాశం జిల్లానే.
 • [20:30] <Rajasekhar> ఈ నెలవారీ సమావేశాల్ని హైదరాబాదులో నిర్వహించాలని అనుకుంటున్నాము
 • [20:30] <@arjunaraoc> క్రిందటివారం ఆఖరినిముషంలో స్కైప్ ద్వారా నేను, సుజాత హైద్రాబాదులో సమా‌వేశంలో పాలుపంచుకున్నాము.
 • [20:30] <sridhar1000> మీది ఎఊరు
 • [20:30] <@arjunaraoc> ఈ సారి వారం మీకందరికి వీలైతే స్కైప్ ప్రయత్నిద్దామా?
 • [20:31] <@arjunaraoc> sridhar1000: మాది దేవరపల్లి(పర్చూరు) మండలం, వుండేది బెంగుళూరు
 • [20:31] <Rajasekhar> స్కైపే తో అయితే ఇంకా జీవంగా ఉంటుంది
 • [20:31] <@arjunaraoc> మరిన్ని వ్యక్తిగత విషయాలు వెబ్ చాట్ ముగిసిన తర్వాత మట్లాడదాం,
 • [20:32] <@arjunaraoc> సరే ఈ నెల సమా‌వేశం బాధ్యత త్వరలో నిర్ణయించి కార్యక్రమ ప్రణా‌ళిక తెలియచేయండి
 • [20:32] <Rajasekhar> sridhar1000: మీరు ఎక్కువగా బొమ్మల మీద కేంద్రీకరిస్తున్నారు ఎందుకు వ్యాసాలూ కూడా తయారుసుయవచ్చును కదా
 • [20:33] == arjunaraoc changed the topic of #wikipedia-te to: వికీపీడియా:2012 లక్ష్యాలు సమీక్ష, బాధ్యతతీసుకొనే సభ్యుల గుర్తింపు
 • [20:33] <@arjunaraoc> చూడండి http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:2012_%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
 • [20:33] <@arjunaraoc> ఎవరైనా దానిలో విషయాలలో బాధ్యత తీసుకునేటట్లయితే చెప్పండి
 • [20:35] <@arjunaraoc> cbrao: మీరు ప్రచార బాధ్యత తీసుకుంటారా?
 • [20:35] <sridhar1000> నాకు వ్యాసాలు రాయటము రాదు. అంతేగాక బొమ్మలు వ్యాసానికి ప్రాణం కదా తేలికగా వ్యాసం అర్థమవటానికి తోడ్పడతాయి.
 • [20:35] <cbrao> Regarding what? Detail?
 • [20:36] <@arjunaraoc> Rajasekhar: నేను ఇచ్చిన లింకు నొక్కండి.
 • [20:36] <@arjunaraoc> cbrao: http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:2012_%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
 • [20:36] <Rajasekhar> sridhar1000: మంచిది
 • [20:37] <Rajasekhar> చూసాను సమిష్టి క్రిశిలోను మొదటి పేజీలోని వికీలో ఈరోజు నేను చూసుకుంటాను
 • [20:38] <@arjunaraoc> Rajasekhar: ఆ పేజీ సవరించి చివరి నిలువువరుసలో మీ పేరు చేరుస్తారా?
 • [20:38] <sridhar1000> నేను బొమ్మల మీద dRshTi కేంద్రీకరిస్తాను.
 • [20:38] <sridhar1000> సారీ
 • [20:38] <Rajasekhar> అలాగే నంది
 • [20:39] <@arjunaraoc> sridhar1000: మంచిది నాణ్యత వరుసలో చివరి నిలువ వరుసలో మీ పేరు రాస్తారా?
 • [20:39] <Rajasekhar> sridhar1000: జిల్లాలలోని గ్రామాలకు చెందిన బొమ్మలు ఆంగ్లంలో ఉన్నాయి వాటిని కామన్స్ లోకి చేర్చి తెలుగు వికీపీడియాలో చేర్చలగాలరా
 • [20:39] <Rajasekhar> sridhar1000: ఆ విధంగా జిల్లాల ప్రాజెక్టులో మీరు భాగామైనట్లే కదా
 • [20:40] <@arjunaraoc> Rajasekhar: చక్కటి ఆలోచన
 • [20:41] <@arjunaraoc> అలాగే తెవికీలో నుండి కామన్స్ లోకి మార్చాల్సిన బొమ్మలు చాలా వున్నాయి. ఉదా టాంక్ బండ్ విగ్రహాలు
 • [20:41] <Rajasekhar> లింకులు కావాలంటే ఇవ్వగలను
 • [20:41] <@arjunaraoc> సరే cbrao మీరేదైనా చెపుతారా. కొంత సమయంకావాలా?
 • [20:41] <sridhar1000> అర్జునరావు గారు మీరు లింకు ఇవ్వండి.
 • [20:42] <sridhar1000> నేను బొమ్మలను మార్చగలను.
 • [20:42] <Rajasekhar> sridhar1000: మీ చర్చా పేజీలోకి సమయాన్ని బట్టి లింకుల్ని ఇస్తాను సరేనా
 • [20:42] <@arjunaraoc> sridhar1000: http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%9F%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B1%81_%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_%E0%B0%AA%E0%B1%88_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
 • [20:43] <@arjunaraoc> cbrao: ?
 • [20:43] <sridhar1000> మంచిది నాణ్యత వరుసలో చివరి నిలువ వరుసలో మీ పేరు రాస్తారా? దీని అర్థం ఏమిటి.
 • [20:43] <@arjunaraoc> Rajasekhar: సలహాలు సముదాయ పందిరిలో రాయండి లేక జిల్లాల ప్రాజెక్టులో రాయండి.
 • [20:44] <Rajasekhar> arjunaraoc: జిల్లాలకు చెందినా గ్రామాలు మండలాలు గురించిన సమాచారం ఆంగ్ల వికీలో ఉన్నది దానిని అనువదించి మండల స్థాయి వరకు ఈ సమయంలోనే చేరిస్తే పనిలోపని అయిపోతుంది
 • [20:44] <sridhar1000> నాకు సమాదానం ఇవ్వండి,
 • [20:44] <@arjunaraoc> Rajasekhar: నేను గమనిస్తున్నాను. కాని అంత నాణ్యతగా లేదు. ఈనాడు జిల్లాపేజీలే మంచి మూలాలు.
 • [20:45] <Rajasekhar> సరే
 • [20:45] <@arjunaraoc> sridhar1000: మీరు ఆ పట్టిక చూశారా? దానిలో జిల్లా ప్రాజెక్టు దగ్గరో మొదటిపేజీ నాణ్యత వరుసలోనో మీ పేరు చేర్చండి.
 • [20:46] <cbrao> OK. I can participate in publicizing/canvassing.
 • [20:46] <sridhar1000> లింకు ఇవ్వండి.
 • [20:46] <@arjunaraoc> ఇంతకు ముందల ఇచ్చినదే
 • [20:47] <@arjunaraoc> sridhar1000: ఇంతకు ముందల ఇచ్చినదే
 • [20:47] <@arjunaraoc> cbrao ధన్యవాదాలు. మీ పేరు ఆ పట్టికలో చేర్చండి.
 • [20:47] <Rajasekhar> cbrao: చాలా ముఖ్యమైన పని ధన్యవాదాలు
 • [20:47] <@arjunaraoc> sridhar1000: మీరు తరువాతైనా చేయొచ్చు. తరవాత విషయానికి వెళదామా?
 • [20:48] <sridhar1000> ఒకే.
 • [20:48] <Rajasekhar> ప్రతినెల ఒక సమాచార మాధ్యమాన్ని కేంద్రీకరిస్తే సరిపోతుంది
 • [20:48] == arjunaraoc changed the topic of #wikipedia-te to: ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు సమీక్ష.
 • [20:48] <cbrao> How to change pix from తెవికీ to commons?
 • [20:48] <@arjunaraoc> Rajasekhar: మీరు దీనిగురించి మీరు చేస్తున్నది ఇంకా చేయాల్సినది చెప్పండి
 • [20:49] <Rajasekhar> ప్రతి జిల్లా ప్రస్తుత పరిస్థితిని పట్టికలో చేరిస్తే ఎవరైనా ఆ పనిని చేయవచ్చును కదా
 • [20:49] <sridhar1000> దేనిని తీసుకుందాం
 • [20:49] <@arjunaraoc> cbrao: అది తర్వాత నేను లింకు పంపిస్తాను
 • [20:49] <@arjunaraoc> Rajasekhar: మంచిదే మీ పని ఎలా సాగుతుంది, ఏమన్నా ఇబ్బందులున్నాయా తెలపండి
 • [20:50] <Rajasekhar> విశాఖపట్నం జిల్లాలో సుద్ధి చేయాల్సింది ఉన్నది దానికి ఎలా చేయాలి
 • [20:50] <@arjunaraoc> sridhar1000: చూడండి http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:WikiProject/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
 • [20:50] <Rajasekhar> ఈ వారం ఎక్కువగా జిల్లా సమాచారం మీద పనిచేయలేదు
 • [20:51] <Rajasekhar> వాతావరణ పట్టిక ప్రతి జిల్లాలోనూ చేరిస్తే బాగుంటుంది
 • [20:51] <sridhar1000> మీకు బొమ్మలు కావాలంటే నా చర్చ పేజీలో రాయండి.
 • [20:51] <@arjunaraoc> Rajasekhar: విశాకపట్నం జిల్లా పేజీ ప్రాథమిక స్థాయి లోనే వుంది.
 • [20:52] <@arjunaraoc> Rajasekhar: వాతావరణం మూడవ స్థాయి క్రిందపెట్టి. మొదటి జిల్లాలప్రాజెక్టులోని వివరాలపై దృష్టిపెడితే బాగుంటుంది
 • [20:52] <Rajasekhar> శ్రీకాకుళం జిల్లా గురించి శేషగిరిరావు గారితో మాట్లాడాను చేరి ప్రయత్నిస్తానన్నాడు
 • [20:53] <@arjunaraoc> Rajasekhar: మంచిది.
 • [20:53] <Rajasekhar> arjunaraoc: మీరు ప్రతి జిల్లా యొక్క ప్రస్తుత స్థితి కేంద్రీకరించాల్సిన అంశాలు తెలియజేస్తే బాగుంటుంది
 • [20:53] <@arjunaraoc> జిల్లాల ప్రాజెక్టు కొద్దిగా వేగవంతం చేయాల్సివుంది.
 • [20:53] <Rajasekhar> అలాగే తప్పకుండా
 • [20:54] <@arjunaraoc> అవన్నీ ప్రాజెక్టు పేజీలోనే వున్నాయి కదా? చేసేవారు పరిశీలిస్తే సరిపోతుంది
 • [20:54] <@arjunaraoc> cbrao: మీరేమైనా జిల్లా ప్రాజెక్టుకి సహాయం చేయగలరా?
 • [20:55] <cbrao> Guntur ?
 • [20:55] <sridhar1000> నేను ఏమి కేయాలో మీరే చెప్పండి. నేను బొమ్మలు సమకూర్చగలను.
 • [20:55] <Rajasekhar> మీకు రచయితా కన్నా మూడవ వ్యక్తీ ఆ జిల్లా స్థితి మీద అభిప్రాయం తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
 • [20:56] <@arjunaraoc> sridhar1000: ఆ ప్రాజెక్టు పేజీలో మీ పేరు చేర్చండి. ఒంగోలు కు సంబంధించి బొమ్మలు చేర్చటంతో ప్రారంభించవచ్చు.
 • [20:56] <cbrao> Translate from En.wikipedia?
 • [20:56] <Rajasekhar> cbrao: తప్పకుండా చేయవచ్చును
 • [20:56] <@arjunaraoc> Rajasekhar: మంచి సలహా. పూర్తి అయింది అని చెప్పిన తరువాత ఆ పని చేద్దాం
 • [20:57] <Rajasekhar> cbrao: అనువాదం సుమండీ
 • [20:57] <@arjunaraoc> cbrao గారు మీరు కూడా ఆ పేజీలో మీ పేరు చేర్చండి.
 • [20:57] <sridhar1000> కానీ నేను ఏమి చేయాలి.
 • [20:57] <@arjunaraoc> తరువాతి విషయం
 • [20:58] == arjunaraoc changed the topic of #wikipedia-te to: వికీలో రచనలు, సంపాదకత్వం, నిర్వహణ సలహాలు .. అర్జున
 • [20:58] <@arjunaraoc> నేను క్రిందటివారం వికీ స్థితిని నిర్వహణ దృష్టినుండి పరిశీలించాను. చాలా చాలా పని వుంది.
 • [20:58] <Rajasekhar> sridhar1000: పికాస నుండి బొమ్మలను ముఖ్యమైనవి తెలుగులోకి చేర్చండి
 • [20:58] <@arjunaraoc> వచ్చే వారం మాట్లాడదాం.
 • [20:59] <Rajasekhar> నిర్వహణ చాలా కష్టమైనా పని నావల్ల కాదు
 • [20:59] <@arjunaraoc> Rajasekhar: sridhar1000 బొమ్మల విషయంలో పికాసా లాంటి వాటితో జాగ్రత్తగా వుండాలి, నకలు హక్కులు సమస్యలొస్తాయి.
 • [20:59] <Rajasekhar> కంప్యూటర్ సాఫ్ట్ వేర్ నిపుణులు సహాయం తీసుకోండి
 • [21:00] <@arjunaraoc> Rajasekhar: చాలా నిర్వహణ అంశాలు కష్టంకాదు. ఆసక్తే ముఖ్యం
 • [21:00] <Rajasekhar> నా వరకు వ్యాస రచన మాత్రం చేద్దాం అనుకుంటున్నాను
 • [21:00] <@arjunaraoc> Rajasekhar: మీరు పాల్గొనాలని వత్తిడిలేదు. కాని దీనికి మనం జట్టుని చేయాలి. లేకపోతే తెవికీ నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది,
 • [21:01] <Rajasekhar> నేను వైద్యున్ని కదండీ
 • [21:01] <@arjunaraoc> దీనిగురించి ఈ నెల సమావేశం లో చర్చించండి వీలైతే
 • [21:01] <@arjunaraoc> Rajasekhar: అర్థమైంది. అందుకనేగా నేను ఎవరిపై వత్తిడి లేనన్నది.
 • [21:02] <sridhar1000> నాకు వికీకామన్స్లో బాగా అనుభవం అయ్యింది.
 • [21:02] <@arjunaraoc> క్రిందటి సంవత్సరం వ్యాసేతర విషయాలలో మార్పులు చేసిన వారిని గుర్తించింది దీని ప్రాముఖ్యత కాబట్టి
 • [21:03] <@arjunaraoc> cbrao గారు మీరు పరిశీలించండి.తరువాత మీకు సందేహాలుంటే వ్యక్తగతంగా చర్చిద్దాం.
 • [21:03] <Rajasekhar> sridhar1000: కామన్స్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన బొమ్మల్ని గుర్తించి తెలుగు వికీలో సంబంధించిన వ్యాసంలో చేర్చితే పెద్దపని అవుతుంది
 • [21:03] <@arjunaraoc> ఇంకేదేమైనా చర్చావిషయాలు?
 • [21:04] <Rajasekhar> వేదికలను మొదటి పేజీలో సరైన స్థానం ఇవ్వండి దయచేసి
 • [21:04] <@arjunaraoc> Rajasekhar: వాటిని నడపకపోతే లింకు ఇవ్వటం వృధా?
 • [21:04] <@arjunaraoc> మీరు ఏది నడుపుతారు? దానికి మాత్రమే లింకు ఇస్తాను.
 • [21:04] <sridhar1000> వికాకామన్స్ లో సభ్యులు ఎక్కువగా ఉంటారు. వారు వివరాలు సరిగా లేకపోతే వెంటనే బొమ్మను తొలగిస్తారు.
 • [21:04] <@arjunaraoc> ఆంధ్రప్రదేశ్ కైతే నా తోడ్పాటు కూడా వుంటుంది.
 • [21:04] <Rajasekhar> విజ్ఞాన వేదిక వరకు నేను నడ్డుపుతాను
 • [21:05] <@arjunaraoc> అలాగే ప్రస్తుతానికి విజ్ఞానవేదికకు లింకు ఇస్తాను.
 • [21:06] <@arjunaraoc> sridhar1000: మీకు సందేహముంటే నన్ను సంప్రదించండి.
 • [21:06] <sridhar1000> నాకు బొమ్మలు వెదికే పని అప్పచెప్పండి.
 • [21:06] <@arjunaraoc> ఇక ఈ రికార్డు చేశే సమావేశాన్ని ముగిద్దామా?
 • [21:06] <Rajasekhar> సరే
 • [21:07] <sridhar1000> నాకు సమాధానం ఇవ్వండి.
 • [21:07] <@arjunaraoc> 2012 లక్ష్యాలకి బాధ్యతలు తీసుకోవటం సంతోషం. జిల్లాల ప్రాజెక్టుకి దృష్టి పెట్టాలి.
 • [21:08] <cbrao> How can we pick pix from Picasa which are copyrighted?
 • [21:08] <@arjunaraoc> sridhar1000: అలాగే. ఒంగోలు బొమ్మలు గురించి చెప్పానుకదా?
 • [21:09] <@arjunaraoc> అధికారిక సమావేశం ముగిసినతర్వాత sridhar1000 తో చర్చాకొనసాగిద్దాం.
 • [21:09] <cbrao> Sridhar: What are you? A lecturer?
 • [21:09] <Rajasekhar> పికాసా కొన్ని బొమ్మలు ఉపయోగింసుకోవచ్కాని ప్రవీణ్ చెప్పాడు
 • [21:09] <@arjunaraoc> నియమిత సమావేశం ముగిసింది. మీకందరికి ధన్యవాదాలు
 • [21:09] <cbrao> Thanks.
 • [21:09] <sridhar1000> ధన్యవాదాలు.
 • [21:10] <Rajasekhar> దన్యవాదాలు