వికీపీడియా:Iandprap/ప్రయోగశాల

బీ.ఎం.ఆర్ గ్రూప్ (ఇండియా)

బీ.ఎం.ఆర్ గ్రూప్ (ఇండియా)
Typeప్రైవేట్ కంపెనీ
పరిశ్రమఆక్వా
స్థాపన1991
Foundersబీద మస్తాన్ రావు (బీ.ఎం.ఆర్)
ప్రధాన కార్యాలయంచెన్నై, తమిళనాడు
Areas served
ప్రపంచ వ్యాప్తంగా
Key people
బీ.ఎం.ఆర్ - (చైర్మన్), మహితేజ్ యాదవ్ కట్టెబోయిన (ఎం.డీ), మనోజ్ బీద (ఎం.డీ)
Productsరొయ్యల పెంపకం, సాగు మరియు ఆహార ఉత్పత్తి.

చరిత్ర మార్చు

డా" '''బీద మస్తాన్ రావు''' 1991లో ఈ కంపెనీని ప్రారంభించాడు. మొదట్లో టైగర్ రొయ్యల సాగుతో ప్రారంభించాడు. తర్వాత 1997లో భారతీయ జాతి అయిన టైగర్ రొయ్యలు వివిధ వ్యాధులతో మరణించగా తన ఉపాయంతో వనామి రొయ్యల సాగును ఉత్పత్తిని ప్రారంభించాడు. ఇప్పుడు దాదాపు తన సొంత 250 ఎకరాలలో ఈ వనామి రొయ్యలు సాగు చేస్తున్నాడు. వీటికి చైనా, వియత్నాం, మలేసియా, థాయిలాండ్ వంటి విదేశాలలో మంచి గిరాకీ ఉండడంతో వీటిని అక్కడికి ఎగుమతి చేస్తున్నాడు. తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వీరి రొయ్యలను మార్కెటింగ్ చేస్తూ ఎగుమతి చేస్తున్నాడు.

కంపెనీ అనూహ్య లాభాలతో ఎదగడంతో భారత ప్రభుత్వం ఈ కంపెనీకి ప్రోత్సాహకాలు అందించి పలు నాణ్యమైన ఉత్పత్తుల కోసం ఒక పైలట్ ప్రాజెక్టు ను సంయుక్తంగా చేపట్టారు. ఈ ఉత్పత్తులు (నాణ్యమైన సీడ్, మేత)తక్కువ ధర తో ప్రతి స్థానిక రైతులకు అందాలని మొదలుపెట్టి విజవంతంగా ముందుకు తీసుకెళ్లాడు. 1994 లో 150 మెట్రిక్ టన్నుల నుండి 2014లో 2,90,000 మెట్రిక్ టన్నుల మార్కుకు చేరుకున్నారు.

అవార్డులు మార్చు

[1]2014 లో రొయ్యల పెంపకంలో దేశంలోనే ఉత్తమ హేచరీ గా అవార్డు సాదించింది. ఈ అవార్డును కేంద్ర మత్స్య శాఖ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా అందించాయి.

మూలాలు మార్చు

https://m.timesofindia.com/city/amaravati/indias-first-broodstock-multiplication-centre-inaugurated-in-nellore/amp_articleshow/67653365.cms
https://www.thenewsminute.com/article/i-t-raids-firms-senior-tdp-leader-beeda-masthan-rao-andhra-89464 
https://www.undercurrentnews.com/galleries/bmr-group-hatchery/ 

https://www.undercurrentnews.com/2018/03/06/indias-father-of-vannamei-using-new-nursery-system-to-increase-production/

https://www.intrafish.com/news/indian-shrimp-feed-mill-applies-for-bap-certification/1-1-762006 
https://www.intrafish.com/aquaculture/bmr-group-becomes-indias-first-fully-integrated-bap-shrimp-supplier/1-1-1212572 


https://m.economictimes.com/company/bmr-industries-private-limited-/U05001TN1994PTC027920

https://scroll.in/latest/897144/andhra-pradesh-income-tax-officials-search-offices-of-former-tdp-legislator-say-reports

https://react.etvbharat.com/telugu/andhra-pradesh/state/guntur/nellore-bmr-industries-donates-rs1crore-to-cm-fund/ap20200911181957738

https://www.thehindu.com/news/national/andhra-pradesh/CM-to-visit-Nellore-district-today/article14429483.ece

https://www.eenadu.net/apstatenews/latestnews/general/0001/120105704

https://1nellore.wordpress.com/2019/02/09/indias-first-brood-stock-multiplication-center-launched-in-nellore/


బయటి మూలాలు మార్చు

  1. "BMR Groups". www.bmrgroups.com. Retrieved 2021-02-10.