వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము)

(వికీపీడియా:VPT నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: 'Wikidata item' link is moving, finally. టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Danny Benjafield (WMDE)
అడ్డదారి:
WP:VPT
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

Graph extension disabled

మార్చు

Yesterday the Wikimedia Foundation noted that in the interests of the security of our users, the Graph extension was disabled. This means that pages that were formerly displaying graphs will now display a small blank area. To help readers understand this situation, communities can now define a brief message that can be displayed to readers in place of each graph until this is resolved. That message can be defined on each wiki at MediaWiki:Graph-disabled. Wikimedia Foundation staff are looking at options available and expected timelines. For updates, follow the public Phabricator task for this issue: T334940

--MediaWiki message delivery (చర్చ) 17:36, 19 ఏప్రిల్ 2023 (UTC)Reply

Automatic citations based on ISBN are broken

మార్చు

Apologies if this message does not reach you in your favorite language. You can help translate it centrally at Meta. Thanks for your help.

We have recently become unable to access the WorldCat API which provided the ability to generate citations using ISBN numbers. The Wikimedia Foundation's Editing team is investigating several options to restore the functionality, but will need to disable ISBN citation generation for now.

This affects citations made with the VisualEditor Automatic tab, and the use of the citoid API in gadgets and user scripts, such as the autofill button on refToolbar. Please note that all the other automatic ways of generating citations, including via URL or DOI, are still available.

You can keep updated on the situation via Phabricator, or by reading the next issues of m:Tech News. If you know of any users or groups who rely heavily on this feature (for instance, someone who has an upcoming editathon), I'd appreciate it if you shared this update with them.

Elitre (WMF), on behalf of the Editing team.

MediaWiki message delivery (చర్చ) 19:45, 11 మే 2023 (UTC)Reply

Temporary accounts for unregistered editors

మార్చు

Read this in your languagePlease help translate to your language • Please tell other users about these changes

 
Next year, unregistered editors will start using temporary accounts.

In 2024, editors who have not registered an account will automatically begin using temporary accounts. These editors are sometimes called "IP editors" because the IP address is displayed in the page history.

The Trust and Safety Product team gave a presentation at Wikimania about this change. You can watch it on YouTube.

There is more information at m:IP Editing: Privacy Enhancement and Abuse Mitigation.

SGrabarczuk (WMF) (చర్చ) 02:05, 30 సెప్టెంబరు 2023 (UTC)Reply

కంటెంట్ ట్రాన్స్‌లేషన్ పరికరంలో సమస్యలు (Bugs in Content Translation tool)

మార్చు

అనువాద పరికరంలో నేను గమనించిన సమస్యలను ఇక్కడ రాస్తున్నాను. వీటిని ఆయా డెవలపర్ల దృష్టికి తీసుకెళ్ళవలసినది.

Following are some issues/bugs in the Content Translation tool

  1. If a paragraph starts with a template (e.g. {{As of}}), the entire para is not being translated.
  2. Large Tables are not getting translated.
  3. Large pages throw up several problems.
  4. When the paragraphs are clicked in quick succession, the translation either fail or the paragraphs are jumbled after saving.
  5. When a saved translation is reopened, sometimes the paragraphs are jumbled. That is -Translation of Para#1 appears against para#2, translation of para#2 appears against para#3 etc. It looks this error has a pattern but I could not find the reason for this. For example - the translation of 1999 Cricket World Cup statistics into Telugu. Translation id:2268954. It was corrected and published.
    1. Sometimes, translations are not being saved. When a saved translation is reopened, sometimes, the untranslated version is shown. Translations done earlier are lost. This is quite frustrating.
  6. content inside <div></div> is not being translated
  7. The translation does not show the period (full stop) at the end of the patragraph.

చదువరి (చర్చరచనలు) 00:54, 16 అక్టోబరు 2023 (UTC)Reply

  1. The reference is located in the middle of the sentence instead of at the end of the sentence. This is because the sentence structure is different in Telugu where the verb comes last. And the tool is trying to place the reference adjacent to the same word where it appears in the source.
  2. When a User tries to translate a page, if the same page is already under translation by a different user, this is not being intimated to the user now. Ealrier, the second user used to be alerted.
__చదువరి (చర్చరచనలు) 07:50, 16 అక్టోబరు 2023 (UTC)Reply

పై సమస్యలను 2024 జనవరి 1 న మీడియావికీలో Some issues పేరిట నివేదించాను. __చదువరి (చర్చరచనలు) 11:59, 1 జనవరి 2024 (UTC)Reply

  • పెద్ద పట్టికలు అనువాదం కాకపోవడానికి కారణం - 10,000 క్యారెక్టర్ల లోపు ఉంటేనే అనువదిస్తుందంట. దానికి మించితే అనువదించదని సమాధానం ఇచ్చారు. __
చదువరి (చర్చరచనలు) 11:07, 2 జనవరి 2024 (UTC)Reply

తెలుగు వికీపీడియాలో సమస్యలు (Bugs in Telugu Wikipedia)

మార్చు

Bugs noticed in Telugu Wikipedia

  1. The Interlanguage links: It shows available links immediately on click, but takes some time to show the non-available links. When that list appears, the available links list suddenly drops a little down causing inconvenience to the user.
  2. After a page is loaded in the browser, the transliteration method does not work in the Search box. It works only after the page is taken out of focus and brought back into focus.
  3. The same problem appears - but only occasionally - when the page is opened in “Edit Source” mode. There is no such problem in “Visual edit” mode.
  4. Auto creation of reference does not work with urls that contain PDF or other files

__ చదువరి (చర్చరచనలు) 01:03, 16 అక్టోబరు 2023 (UTC)Reply

వికీపీడియా సాఫ్టువేరులో ఉండాల్సిన కొత్త విశేషాలు (New features required in Wikipedia)

మార్చు

New features required in Wikipedia:

  1. Visual editor is required in Wikipedia: namespace.
  2. A feature is required in the "Source edit" mode to "add a column" and "add a row" to existing table using tool bar menu
  3. A "Bookmark" feature is required which stores the recently edited - not visited - pages (limit to 10) and should be available as a drop down in User menu. (Evidently, there is a difference between Watch list and this)
  4. When a page is archived, the corresponding history also should be "COPIED" (not moved) to the newly created archive page.
  5. When a page is imported from a different Wiki, the Interlanguage links also should be imported - i.e. the Wikidata page should be updated with the destinated Wikipedia link.
  6. "Multiple imports" feature is required
  7. A Magic Word is required to find out total bytes added "by a User", "on a page"
  8. Following features are required in Tables
    1. Moving the cursor to the end of the column or row on Ctrl+Arrow just like in Excel
    2. Ability to change the colour of individula rows, cols and cells
    3. Ability to Count, Sum and Average for the selected rows/columns

చదువరి (చర్చరచనలు) 07:54, 16 అక్టోబరు 2023 (UTC)Reply

More:
  • In the special page, Special:WantedPages, there should be a feature to filter the pages by Namespace. If it is not possible imemdiately, the pages from "Template talk:" namespace should not be shown in the list. Reason: All the templates with v.t.m link figiure in this list, which is NOT required, because most of the pages in this namespace are generally do not exist, because the Templates are imported from Enwiki.__చదువరి (చర్చరచనలు) 12:06, 19 నవంబరు 2023 (UTC)Reply
  • Categorisation : Categorisation needs to be automated. Basic categories will, as usual, be added by the Users. Software should create the derivative categories based on those basic categories. For example..
  • User adds two categories: "Cricketers" and "People from Vijayawada"
  • Then software creates the following categories based in the above two categories AND their parent-cats
    • "Cricketers from Vijayawada", "Cricketers from Vijayawada District", "Cricketers from Andhra Pradesh" etc.
These derived Categories may appear on the page by default or can be shown "on demand".
చదువరి (చర్చరచనలు) 16:58, 22 డిసెంబరు 2023 (UTC)Reply

Databox మాడ్యూల్ వినియోగం

మార్చు

ఈ మాడ్యూల్ వికీడేటా ఆధారంగా సాధ్యమైనంత సులభమైన ఇన్ఫోబాక్స్ సిస్టమ్‌ను అందిస్తుంది,వికీడేటా అంశానికి అనుసంధానించబడిన ప్రస్తుత వ్యాసానికి {{Databox}} అని జోడిస్తే,వికీడేటా ఆధారంగా సమాచార పెట్టెలో సమాచారం అందిస్తుంది, ఇందులో తెలుగులో లేని పదాలు వికిడేటా ద్వారా సులభంగా చేర్చవచ్చు ఉదాహరణకు: దివ్యేందు బారువా చూడండి. Kasyap (చర్చ) 09:53, 27 అక్టోబరు 2023 (UTC)Reply


బావుందండి. చాలా ఉపయోగకరమైన అప్లికేషన్. ధన్యవాదాలు. VJS (చర్చ) 10:52, 27 అక్టోబరు 2023 (UTC)Reply
కశ్యప్ గారూ బావుంది.ధన్యవాదాలు.అయితే సమాచారపెట్టెలో బొమ్మ ఉన్నందున, అదివరకుఉన్న అదే బొమ్మను తొలగించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 11:06, 27 అక్టోబరు 2023 (UTC)Reply
బాగుంది. వికీడేటాలో సరిపడినంత డేటా ఉంటే, ఈ డేటాబాక్సులో ఆ డేటాను తెచ్చే వీలు ఉంటే ఈ డేటాబాక్స్ వలన ఎంతో ఉపయోగం. దీనివలన మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే - తెవికీలో ఈ పెట్టెను వాడడం పెరిగే కొద్దీ వికీడేటాలో తెలుగు అభివృద్ధి చెందుతుంది.
గతంలో అర్జున గారు {{Infobox India AP Mandal}}, {{Infobox India AP Village}} వంటి కొన్ని మూసలు సృష్టించారు. పేజీలో ఈ మూస పేరు చేరిస్తే సరిపోతుంది. డేటాను వికీడేటా నుండి తెచ్చుకుంటుంది. అయితే మనకవసరమైన కొన్ని డేటాంశాలు రాలేదు. కొంత మెరుగు పరచాల్సి ఉంది. అలాగే దీన్ని కూడా మెరుగు పరచాల్సి ఉంది.
కొన్ని పరిశీలనలు -
  1. మనం ఇప్పుడు వాడుతున్న సమాచారపెట్టెల్లో ఉంటున్న డేటాతో పోలిస్తే ఈ పెట్టెలో చూపించే డేటా తక్కువ ఉంటోంది. ఉదాహరణకు గ్రామాల పేజీల్లో డేటా. వికీడేటాలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గ్రామాలకు సంబంధించిన డేటా చాలా సమగ్రంగా ఉన్నప్పటికీ, ఆ డేటాను ఇది తీసుకురాలేదు. రావాలంటే - ఆయా డేటాను తెచ్చేలా ఈ డేటాబాక్స్‌ను మార్చుకోవాలి.
  2. వికీడేటా లోని గ్రామాల పేజీల్లో జనగణన వివరాల వంటి కొన్ని డేటాంశాలకు ఒకటి కంటే ఎక్కువ విలువలుంటై. అంటే 2001 జనాభా, 2011 జనాభా వివరాలు మొదలైనవి. అప్పుడు అత్యంత తాజా డేటా తేవాలి అంటే వస్తుందా? వికీడేటాలో రెండు కంటే ఎక్కువ విలువలున్న లక్షణంలో మనకు కావాల్సిన డేటా వస్తుందా? ఈ పెట్టెలో అలా తెచ్చే వీలు లేదనిపిస్తోంది. ఉంటే సరే.. , లేదంటే చేర్చాలి.
  3. కామన్సులో బొమ్మల్లేనట్లైతే వికీడేటాలో బొమ్మ చేర్చలేం కదా.. అప్పుడు ఈ సమాచారపెట్టెలో బొమ్మ ఉండదు. తెవికీలో స్థానికంగా ఎక్కించే సముచిత వినియోగపు బొమ్మను ఈ పెట్టెలో వాడలేం. ఉదాహరణకు, రవి కన్నన్‎ పేజీలో తొలుత బొమ్మ రాలేదు, వికీడేటాలో బొమ్మలేదు కాబట్టి. అందులో బొమ్మ చేర్చాక ఇక్కడ పెట్టెలో బొమ్మ వచ్చింది. కామన్సులో ఆ బొమ్మ ఉంది కాబట్టి వికీడేటాలో చేర్చగలిగాం. లేనట్లైతే ఈ పెట్టెలో బొమ్మ ఉండేది కాదు.
పైవి పెద్ద సమస్యలేమీ కాదు. తెవికీలో ఈ మాడ్యూల్లో తగు మార్పుచేర్పులు చేసుకుంటే చాలావరకు పరిష్కారమౌతాయి. కానీ తెవికీలో ఆ పని చేసేదెవరు? __ చదువరి (చర్చరచనలు) 14:26, 27 అక్టోబరు 2023 (UTC)Reply

ఇది సమాచార పెట్ట లేని వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అభివృద్ధి దశలో ఉన్నది వికీ డేటాలో సంబంధించిన వివరాలు, ఫోటోలు చేర్చటం వలన అన్ని భాషలలో ఒకే సారి సమాచారం చేరుతుంది. Kasyap (చర్చ) 14:05, 27 అక్టోబరు 2023 (UTC)Reply

విక్షనరీ - మొదటి పేజీ

మార్చు

విక్షనరీ - మొదటి పేజీ చెదిరినట్లుగా అనిపించింది. సరిచేయగలరు. ధన్యవాదాలు VJS (చర్చ) 18:08, 8 మార్చి 2024 (UTC)Reply

సమాచారపెట్టె లేని పేజీలు

మార్చు

సమాచారపెట్టె లేని పేజీలు 4 వేలకు పైబడి ఉన్నాయి. వాటిని సమాచారపెట్టె లేని పేజీలు వర్గంలో చూడొచ్చు.__ చదువరి (చర్చరచనలు) 01:16, 7 ఏప్రిల్ 2024 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:28, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply

ఉల్లేఖనల గ్రూపులను వాడేటపుడు

మార్చు

వ్యాసాల్లో ఉల్లేఖనలను చేర్చేటపుడు డిఫాల్టుగా ఉన్న ఉల్లేఖన గ్రూపులను వాడేందుకు వివిధ పద్ధతులున్నాయి. [lower-alpha 1] లాగా గానీ, [upper-alpha] లాగా గానీ, ఇతర విధాలైన గ్రూపులుగా గానీ వాటిని సూచించవచ్చు. lower-alpha వాడునపుడు ఉల్లేఖన a,b,c,.. లాగా upper-alpha వాడినపుడు A,B,C,.. లాగా ఇతర పద్ధతులను వాడినపుడు i,ii,iii,.. వంటి ఇతర విధాలుగా రెండరు చేసి చూపిస్తాయి. అయితే తెవికీలో ప్రస్తుతం ఈ గ్రూపులను వాడినపుడు అలా రెండరు చెయ్యకుండా [lower-alpha 1], [lower-alpha 2], [upper-alpha 1] , [upper-alpha 2] అని చూపిస్తున్నాయి. పనితీరు విషయంలో వాటితో ఇబ్బంది ఏమీ లేదు గానీ, వ్యాసాన్ని చూపించడాంలో సాఫిస్టికేషను కనబడదు. దీన్ని మనం సవరించుకోవాలి. "మీడియావికీ:" పేరుబరిలో కొన్ని పేజీలుంటే అవి సరిగ్గా రెండరవుతాయి. అవి ప్రస్తుతం తెవికీలో లేవు.

ఆ పేజీల జాబితా ఇది. ఈ పేజీలను సృష్టించవలసినదిగా నిర్వాహకులను కోరుతున్నాను:

__ చదువరి (చర్చరచనలు) 06:29, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply

@చదువరి గారు
ఫై వాటిని సృష్టించి డేటా నింపాను. యర్రా రామారావు (చర్చ) 07:52, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply
భేష్, ఇప్పుడు చక్కగా a,b,c.. లను చూపిస్తోంది. 2024 భారత సార్వత్రిక ఎన్నికలు పేజీలోని పట్టికలో మణిపూర్ వరుసలో ఉల్లేఖన [a] అని వచ్చింది, చూడవచ్చు. ఇంతకుముందు అక్కడ [lower-alpha 1] అని చూపించింది.
ఠక్కున చేసేసినందుకు ధన్యవాదాలు సార్. __ చదువరి (చర్చరచనలు) 09:03, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply
పై పేజీల్లో ఏదో ఒకదానిలో తెలుగు అక్షరాలను చేరిస్తే, ఉల్లేఖనల్లో a,b,c,.. లకు బదులు అ,ఆ,ఇ,ఈ,.. లు వచ్చేలా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆ గ్రీకు లేదా రోమన్ అక్షరాల పేజీలో ఆ అక్షరాలను తీసేసి తెలుగు అక్షరాలు పెట్టుకోవచ్చు. ఉల్లేఖనల్లో ఆ గ్రూపును వాడి తెలుగు అక్షరాలు రెండరయ్యేలా చేసుకోవచ్చు గదా! నిర్వాహకులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:59, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply
ప్రయత్నిద్దాం సార్ యర్రా రామారావు (చర్చ) 13:23, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply
@Chaduvari, @యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:37, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply

ఎన్నికల సంబంధిత వ్యాసాలలో ఎర్రర్

మార్చు

ఎన్నికల సంబంధిత వ్యాసాల 319 పేజీలలో Page మూస:Infobox election/styles.css has no content అని చూపిస్తుంది.దీనికి పరిష్కారం చూపించవలసిందిగా లేదా సరిచేయవలసిందిగా చదువరి గారిని కోరుచున్నాను. ఉదాహరణ 2022 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నిక వ్యాసం పేజీలో లోపం పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 03:48, 16 ఆగస్టు 2024 (UTC)Reply

మూస:Infobox election/doc తాజాగా దిగుమతి చేసినందున లోపం సరిఅయింది. యర్రా రామారావు (చర్చ) 03:50, 16 ఆగస్టు 2024 (UTC)Reply

Coming soon: A new sub-referencing feature – try it!

మార్చు
 

Hello. For many years, community members have requested an easy way to re-use references with different details. Now, a MediaWiki solution is coming: The new sub-referencing feature will work for wikitext and Visual Editor and will enhance the existing reference system. You can continue to use different ways of referencing, but you will probably encounter sub-references in articles written by other users. More information on the project page.

We want your feedback to make sure this feature works well for you:

Wikimedia Deutschland’s Technical Wishes team is planning to bring this feature to Wikimedia wikis later this year. We will reach out to creators/maintainers of tools and templates related to references beforehand.

Please help us spread the message. --Johannes Richter (WMDE) (talk) 10:36, 19 August 2024 (UTC)

మార్చు
Apologies for cross-posting in English. Please consider translating this message.

Hello everyone, a small change will soon be coming to the user-interface of your Wikimedia project. The Wikidata item sitelink currently found under the General section of the Tools sidebar menu will move into the In Other Projects section.

We would like the Wiki communities feedback so please let us know or ask questions on the Discussion page before we enable the change which can take place October 4 2024, circa 15:00 UTC+2. More information can be found on the project page.

We welcome your feedback and questions.
MediaWiki message delivery (చర్చ) 18:58, 27 సెప్టెంబరు 2024 (UTC)Reply

మార్చు

Hello everyone, I previously wrote on the 27th September to advise that the Wikidata item sitelink will change places in the sidebar menu, moving from the General section into the In Other Projects section. The scheduled rollout date of 04.10.2024 was delayed due to a necessary request for Mobile/MinervaNeue skin. I am happy to inform that the global rollout can now proceed and will occur later today, 22.10.2024 at 15:00 UTC-2. Please let us know if you notice any problems or bugs after this change. There should be no need for null-edits or purging cache for the changes to occur. Kind regards, -Danny Benjafield (WMDE) 11:29, 22 అక్టోబరు 2024 (UTC)Reply