వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు

వికీపీడియా లో పటములు గురించిన విషయాలు. తెలుగు వికీలో దేశ, రాష్ట్ర, జిల్లా పటాలు చేర్చబడినవి. జిల్లా స్థాయి పటాలు రాష్ట్ర ప్రభుత్వ జాలస్థలం నుండి తీసుకొనబడినవి. వీటినే కొంత మార్పులు చేసి మండలాలను గుర్తించు పటాలు చేయబడినవి. రాష్ట్ర స్థాయి పటము, దేశ స్థాయి పటంనుండి తీసుకొనబడినది. దీనిపై భారత స్థలసమాచార పెట్టెలో అక్షాంశ రేఖాంశాలు ఇవ్వటంద్వారా, పటముపై పాఠ్యము చేర్చవచ్చును. కొత్త mw:Extension:Kartographer పొడిగింత తో అక్షాంశరేఖాంశములుగల స్థానాలు సులభంగా ఓపెన్ స్ట్రీట్ మేప్ పటముపై గుర్తించవచ్చును. అయితే గీతలు, ఆకారాలతో కొన్ని సమస్యలు వున్నందున, ఇతర పద్ధతులు వాడాలి.

విషయ సూచిక

వికీలో పటముల చరిత్రసవరించు

2005-2009 ప్రాంతంలో పటములు చేర్చినవారిలో కొంతమంది. User:Chaduvari, User:Mpradeep, User:వైజాసత్య, User:Dev. చాలావరకు జాలంలో అందుబాటులోవున్న పటములను నేరుగా, లేక SVG రూపానికి మార్చి, మండలాలకు, జిల్లాలకు చేర్చారు. ఆ తరువాత User:Arjunaraoc ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ భౌతిక పటము QGIS సాఫ్ట్వేర్ వాడి తయారు చేసి చేర్చాడు. User:Adityamadhav83 కామన్స్ లో తెలంగాణ పటములు చేర్చారు.

ఉదాహరణ పటములుసవరించు

 
భారతదేశం(equirectangular)
 
భారతదేశం(Lambert Conical Orthomorphic)
 
ఆంధ్ర ప్రదేశ్ (1956-2014)(Lambert Conical Orthomorphic)


పాల్గొను వారుసవరించు

తొలిదశ కాలముసవరించు

  • ప్రారంభం: 2019-03-29
  • ముగింపు: 2019-06-30

తొలిదశ-చేయవలసినవిసవరించు

రాష్ట్ర పటముల సవరణసవరించు

ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన పటంసవరించు

 
ఆంధ్ర ప్రదేశ్ (Equirectangular )
  •  ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము సవరించిన సరిహద్దులతో (equirectangualr)


తెలంగాణ ప్రధాన పటంసవరించు

 
తెలంగాణ( Equirectangular)
  •  తెలంగాణ 33 జిల్లాల పటము సవరించిన సరిహద్దులతో(equirectangular)
స్థానాల గుర్తుల ఉదాహరణ

ఈ గుర్తులు ప్రధాన పటం సరిహద్దులపై ఆధారపడినవి. ఆ వి‌వరాలు ఉదాహరణగా మూస:Location_map_India_Andhra_Pradesh లో వున్నాయి. పటం మార్చినపుడు మూల పటంలో తెలిపిన హద్దులు ఈ మూస లో చేర్చాలి. ప్రధాన పేరుబరిలో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వ్యాసం కూడా చూడండి.

జిల్లా పటముల సవరణసవరించు

సమాచారపెట్టె లో పటము, స్థానము సరిగా చూపుటకు సవరణలు. దీనిలో OSM పటము వాడుదామనుకున్న,స్పష్టత కొరకు ప్రత్యేక SVG పటమలు వాడడమే మంచిది. ప్రాంతాలు జిల్లాలో గుర్తించడానికి equirectangular projection తో చేసిన పటములు సమాచారపెట్టెలో వాడాలి.

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పేజీల మార్పుల స్థితిసవరించు

జిల్లా స్థితి({{టిక్కు}} వ్యాఖ్యలు
అనంతపురం  
వైఎస్ఆర్  
కర్నూలు   కర్నూలు జిల్లా మార్పు ఉదాహరణ
కృష్ణా  
గుంటూరు  
చిత్తూరు  
తూర్పు గోదావరి  
నెల్లూరు  
పశ్చిమ గోదావరి   పశ్చిమ గోదావరి జిల్లా మార్పు అక్షరాస్యత (మగ,ఆడ) చేర్చిన ఉదాహరణ
ప్రకాశం  
విజయనగరం  
విశాఖపట్నం  
శ్రీకాకుళం  

తెలంగాణ జిల్లాల పేజీమార్పుల స్థితిసవరించు

<చేసిన తరువాత {{టిక్కు}}చేర్చండి.>

  1.   ఆదిలాబాదు జిల్లా
  2.   మెదక్ జిల్లా
  3.   కరీంనగర్ జిల్లా
  4.   నిజామాబాదు జిల్లా
  5.   మహబూబ్ నగర్ జిల్లా
  6.   నల్గొండ జిల్లా
  7.   హైదరాబాదు జిల్లా
  8.   రంగారెడ్డి జిల్లా
  9.   వరంగల్ పట్టణ జిల్లా
  10.   ఖమ్మం జిల్లా
  11.   వికారాబాదు జిల్లా
  12.   నాగర్‌కర్నూల్ జిల్లా
  13.   యాదాద్రి జిల్లా
  14.   వనపర్తి జిల్లా
  15.   సూర్యాపేట జిల్లా
  16.   సిద్ధిపేట జిల్లా
  17.   సంగారెడ్డి జిల్లా
  18.   కామారెడ్డి జిల్లా
  19.   వరంగల్ గ్రామీణ జిల్లా
  20.   మహబూబాబాదు జిల్లా
  21.   మంచిర్యాల జిల్లా
  22.   మేడ్చల్ జిల్లా
  23.   నిర్మల్ జిల్లా
  24.   పెద్దపల్లి జిల్లా
  25.   జయశంకర్ జిల్లా
  26.   భద్రాద్రి జిల్లా
  27.   కొమరంభీం జిల్లా
  28.   జనగామ జిల్లా
  29.   జగిత్యాల జిల్లా
  30.   జోగులాంబ గద్వాల జిల్లా
  31.   రాజన్న సిరిసిల్ల జిల్లా‎
  32.   నారాయణపేట జిల్లా
  33.   ములుగు జిల్లా

OSM పటము చేర్చుట (జిల్లాలు)సవరించు

ఆంధ్రప్రదేశ్

infobox settlement లో చిన్నది అవుతుంది కావున osm పటము ప్రవేశిక తర్వాత చేర్చడం మంచిది.

  • తీరప్రాంతపు జిల్లాలు సముద్రభాగం కూడా జిల్లాలోనే చూపిస్తున్నది కావున తీరప్రాంతపు జిల్లాలకు వాడలేము. గుంటూరు జిల్లా ఉదాహరణ క్రింద చూడండి.

తెలంగాణ

మండల పటాల మార్పులు-తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలుసవరించు

  •  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి భౌగోళిక స్వరూపం లో మార్పులు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో. (జిల్లాల పటములో 2019-03-28 న చేయబడినవి), మండల పటములు ఇంతకుముందే సవరించబడినవి.

మండల మార్పులు ఇతరసవరించు

* మండల స్థాయిలో {{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం}}  {{సమాచారపెట్టె తెలంగాణ మండలం}} వాడిన చోట్ల  కొత్త  రాష్ట్ర  పటములు వాడబడినవి.

గ్రామాలలో పటములుసవరించు

సమాచారపెట్టెతో

{{Infobox India AP Village}} వాడండి. ఉదాహరణ: దేవరపల్లి (పర్చూరు) (వికీడేటాలో అక్షాంశరేకాంశాలుండాలి)

ప్రత్యేకంగా ఉదాహరణ దేవరపల్లి (పర్చూరు) {{Mapframe}}తో

<mapframe text="[[దేవరపల్లి]]" width=512 height=400 zoom=10 latitude="16.010750" longitude="80.279953">
{
  "type": "Feature",
  "geometry": { "type": "Point", "coordinates": [ 80.279953,16.010750,] },
  "properties": {
    "title": "[[దేవరపల్లి]]",

    "marker-symbol":"circle-stroked",
    "marker-size": "large",
    "marker-color": "0050d0"
  }
}
</mapframe>

{{Maplink}} తో సులభంగా

{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=16.010750|frame-long=80.279953
|type=point|id=Q13000011|title=దేవరపల్లి}}

పట్టణాలలో పటములుసవరించు

సమాచారపెట్టె తో

{{Infobox India AP Town}} ఉదాహరణ: చీరాల

ప్రత్యేకంగా

{{infobox mapframe|zoom=13 |frame-width=512|frame-height=400}} ఉదాహరణ: నరసరావుపేట

నగరాలలో పటములుసవరించు

మేప్ ఫ్రేమ్ వాడుకసవరించు

{{infobox mapframe|zoom=12 |frame-width=512|frame-height=400}} ఉదాహరణ:విజయవాడ

వికీమేప్ ఎక్స్టెన్షన్ వాడుకసవరించు

మరింత సమాచారానికి కార్టోగ్రాఫర్ ఎక్స్టెన్షన్ మీడియావికీ పేజీచూడండి.

తెలుగు ఉదాహరణ
 
పై బొమ్మ పూర్తి తెరగా చూసినపుడు, మౌజ్ గుర్తుపై వుంచినపపుడు (తెరపట్టు)


నరసరావుపేట హరేకృష్ణ దేవాలయము


ఎక్కువ స్థానాలు చూపెట్టవలసిన పటములుసవరించు

{{OSM Location map}} వాడిసవరించు

ఉదాహరణ:ఆపరేషన్ గ్రాండ్ స్లామ్

{{Maplink}} వాడిసవరించు

ప్రకాశం జిల్లా మండలకేంద్రాలు

గమనిక:https://phabricator.wikimedia.org/T228608 bug ఒక మార్కర్ శీర్షిక(ఎరుపు) తప్పుగా చూపించబడుతుంది

Map
విడివిడిగా ఒకే పేజీలో

/ప్రకాశం జిల్లా మండల కేంద్రాలు

తొలిదశ ప్రాజెక్టు విశ్లేషణ, సమీక్షసవరించు

<ప్రాజెక్టు ముగింపు వరకు తాజాచేయబడుతుంది. స్పందనలు చర్చాపేజీలో కూడా రాయవచ్చు, వాటిని పరిశీలించినమీదట ప్రాజెక్టు సమన్వయకుడు ఇక్కడ చేరుస్తారు>

విశ్లేషణసవరించు

  • నేరుగా చేర్చిన పటముల వ్యాసములు:76 (2019-06-13న)
  • చాలా వాటిలో చేర్చినవారు:User:Arjunaraoc

సమీక్షసవరించు

బలములుసవరించు

  • తెవికీలో తొలిగా పటములపై ప్రత్యేక దృష్టి
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థాయిలో పటములు (జిల్లా, ఎన్నికల ఫలితాలు) సవరించిన హద్దులకనుగుణంగా తయారీ చేయటం, వాటిని ఆంగ్ల వికీలలోకూడా వాడడం. (ఎన్నికల ఫలితాలకు సవరించిన హద్దులు సరిగా, ప్రధాన తెలుగుపత్రికలలో ఈనాడు, ఆంగ్ల పత్రికలలో ది హిందు మాత్రమే వాడారు)
  • సమగ్రంగా వివిధ స్థాయిలలో అవసరమైన పటములను OSM తో వాడడం
  • తెవికీ కి ఉపయోగపడే వనరులను సమీకరించడం
  • QGIS సాఫ్ట్వేరు పటములకొరకు సమర్ధవంతంగా వాడడం.
  • వాడిన మూలపు ఫైళ్లు ముందు వాడుక కొరకు భద్రపరచడం

మెరుగుపరచవలసినవిసవరించు

  • నేరుగా పాల్గొన్నవారు ఒక్కరే
  • వివిధ మూలాలనుండి సేకరించి చేసిన పటములలో హద్దులలో స్వల్పతేడాలన హద్దులలో కొన్ని చోట్ల స్పష్టత లోపించడం(రాష్ట్ర స్థాయిలో)

వనరులు వాటి పరిమితులుసవరించు

  • Community Created Maps of India వారి డేటా పోర్టల్ [1] లో 2014 నాటి ఎన్నికల హద్దులు, వివరాల దత్తాంశం వుంది. కాని దానిలో తెలంగాణ హద్దు చేర్చబడలేదు.
  • తెలంగాణ హద్దుగల భారత రాష్ట్ర సరిహద్దుల పటము ఐజిఐఎస్ వెబ్సైట్ [2] వుంది.
  • 2014 పునర్వ్యవస్థీకరణ పూర్వపు జిల్లా పటముల వివరాలు జిఎడిఎమ్ సైటులో [3] వున్నాయి.
  • పై వాటినన్నింటిని ఒకచోట పేర్చినపుడు, ఆనుకొనే వుండే హద్దులమధ్య స్వల్పతేడాలున్నాయి.
కామన్స్ లో భారతదేశస్థాయిలో వనరులు File:Indian General Election 2019.svg హద్దులు శుద్ధంగా వున్నాయి కాని భూగోళ గుర్తింపు వివరాలు లేవు. తెలంగాణా హద్దులో భూవిభజన వివరాల ప్రకారం సవరించలేదు. అయితే దీనిని అనువాదం చేయవచ్చు.

ఇవీ చూడండిసవరించు

బయటిలింకులుసవరించు

మూలాలుసవరించు