వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/చెక్ వికీపీడియా
తాజా వ్యాఖ్య: ఫిబ్రవరి 20 నాటి డంపుపై చెక్‌వికీ నివేదిక టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari
ఫిబ్రవరి 20 నాటి డంపుపై చెక్‌వికీ నివేదిక
మార్చుఫిబ్రవరి 20 నాటి డంపుపై చెక్‌వికీ నివేదిక, ఆ లోపాలను సవరించేందుకు జరిగిన కృషిపై చర్చ ఈ విభాగంలో చూడవచ్చు.
ఈ కొత్త నివేదికలో మొత్తం 68,474 లోపాలను చూపారు.
క్ర. సం | లోపాల తరగతి | లోపాల సంఖ్య | |
---|---|---|---|
1 | all priorities | 68474 | |
2 | high priority | 4400 | |
3 | middle priority | 2572 | |
4 | low priority | 61502 |
చదువరి (చర్చ • రచనలు) 04:40, 27 ఫిబ్రవరి 2023 (UTC)
- పై జాబితాలో హై ప్రయారిటీ తరగతి లోని 003 లోపాన్ని AWB వాడి సవరించాను. దాదాపు 2000 లోపాలను సవరించాను. ఇంకా 1075 లోపాలు మిగిలి ఉన్నాయి. అయితే సవరించిన వాటిని ఇంకా మార్కింగు చెయ్యలేదు - అది AWB తో సాధ్యం కాదు కాబట్టి. వీటిని మానవికంగా సవరించేవరకు ఈ లోపాన్ని సవరించేవరకు ఎవరూ పూనుకోకుండా ఉంటే సమయం వృథా కాకుండా ఉంటుంది (ఎందుకంటే వాటిలో చాలా వరకు సవరించాను కాబట్టి). పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 04:43, 27 ఫిబ్రవరి 2023 (UTC)
- 003 లోపాలన్నిటినీ AWB తో సవరించి, వాటిని సవరించినట్లుగా మార్కు చేసాను. __ చదువరి (చర్చ • రచనలు) 09:55, 27 ఫిబ్రవరి 2023 (UTC)