, తిరుమల గుడి ప్రాంగణంలో, పాదచారి బాట సవరించాను వీధులకు ప్రాంతాలకు తెలుగు పేర్లు చేర్చాను. ప్రాంతమంతా అడవి గా చూపటంతో మార్పులు ఆరు రోజులుగడచినా కనబడలేదు. బగ్ T285737 జూమ్ స్థాయి ఎక్కువైనప్పుడు, తాజా పరచడానికి 10 రోజుల పైన పడుతున్నది.
, {{OSM Location map}} వలన స్థిర చిత్రం ఆంగ్ల OSM వాడుతున్నందున {{maplink}} తో మార్చాను. కుమారరామ భీమేశ్వర దేవాలయం చేర్చాను. క్షీరారామం, పాలకొల్లు; ద్రాక్షారామ భేమేశ్వరస్వామి ఆలయం OSM లో చేర్చాలి.
, పాపికొండ జాతీయ ఉద్యానవనం లో కూడా పటం చేర్చాను, అర్ధవంతంకాని కాపీపేస్ట్ వ్యాసాన్ని అభివృద్ధి చేశాను. పాపికొండలు విహారయాత్ర మార్గం చూపటంలో OSM చాలా ఉపయోగపడింది.
టర్మినల్ కు , విమానాశ్రయానికి తెలుగుపేర్లు చేర్చాను కాని Wikipedia వాడే mapstyles లో పరిమితి వలన కనబడవు.[1] ఇతర OSM సైట్లు, APP లో కనబడతాయి.
1unit=1km స్థాయి జూమ్ లో ఆవాసాలు,రోడ్ల తెలుగు పేర్లు గరిష్టంగా నాలుగు ఐదు రోజులకు కనబడుతున్నాయి, 1unit=200m స్థాయి టైల్స్ లో School building లాంటి Area object తాజా పరచబడ్డాయి. Archaelogical names కు Wikipedia Mapstyles తోడ్పాటు లేదు. నది దారిమళ్లింపు బేస్ మేప్ లో చూపటం ఆరు రోజులైన పూర్తి కాలేదు. నది లాంటి అంశాలలో మార్పులు తాజా తరచుదనం తక్కువగా వున్నట్లుంది.
నదులు నేరుగా చూపటంలో సమస్య వుంది, కావున కామన్స్ లో GEOJSON డేటాఫైల్ తో చూపవచ్చు, కాని డేటాపరిమితి 2MB వుంది కావున, గోదావరి నది పూర్తి పటం చూపటం వీలుకాలేదు.
ట్రంక్ రోడ్లు లో కొన్ని భాగాలు మాత్రమే తెలుగు పేర్లు చేరిస్తే, అవి తెలుగుపేరు తో కనబడవు, ఎక్కువ జూమ్ స్థాయిలో రహదారి సంఖ్య మాత్రమే చూపిస్తుంది కావున.
OSM లో దోషాలు సవరించటానికి లేక తాజా సమాచారం చేర్చడానికి వీలుపడింది. a)అమరావతి గ్రామం లక్షణము బిందువుగా వుండడంతో చూపుటలేదు. గ్రామానికి సరిచేశాను. b) ధవళేశ్వరం ఆనకట్ట, నాలుగు భాగాలుగా సరిచేశాను. c) పోలవరం ప్రాజెక్టు లో స్పిల్ వే మీదుగా నదిని మళ్ళించటానికి అవసరమైన సవరణ చేశాను. వికీపీడియా పటంలో తాజాపడడం 10 రోజులపైన పట్టింది.
{{Infobox school}} వలన వికీడేటా ఆధారిత స్కూల్ స్థానం, ఆకారం సమాచారపెట్టెలో చూపబడుతున్నది.
గత రెండు సంవత్సరాల కాలంలో దాదాపు 10 మంది వికీపీడియన్లు పరీక్షించినా, పనికట్టుకొని పటాలు చేర్చినవారు తక్కువ. ఆంగ్ల వికీనుండి వ్యాసాలు అనువదించినప్పుడు, లేక {{Infobox school}} లాంటివలన వికీడేటా ఆధారిత పటములు వ్యాసాలలో చేరాయి.
↑Map improvements 2018 info (tourist attractions, archaelogical sites లాంటి కొన్ని OSM డేటా వికీపీడియా లో కనబడదు, దానిగురించిన వివరాలు "Only some types of objects are labeled. To make Wikimedia maps readable and uncluttered, our map styles are configured to show only a subset of the available data on OpenStreetMap, with a focus on features that are useful for what we’re calling “locator” maps: place names, streets, transit features, parks, and some geographic features, like lakes. Among the many things you won’t see labels for are restaurants, stores, houses of worship, archeological sites, tourist attractions…. If our map styles don’t show a category of object, like restaurants, then entering a restaurant name in OpenStreetMap in your language won’t change the map on your wiki—though it will enrich OSM's data generally.")