విద్యా చరణ్ శుక్లా
విద్యా చరణ్ శుక్లా భారతదేశ రాజకీయనాయకుడు.కేంద్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు.
విద్యా చరణ్ శుక్లా | |
---|---|
Minister of External Affairs | |
In office 21 November 1990 – 20 February 1991 | |
ప్రధాన మంత్రి | Chandra Shekhar |
అంతకు ముందు వారు | I. K. Gujral |
తరువాత వారు | Madhavsinh Solanki |
నియోజకవర్గం | రాయ్‌పూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 2 August 1929 Raipur, Central Provinces and Berar, British India now Raipur, Chhattisgarh, India |
మరణం | 2013 జూన్ 11 Medanta Medicity, Gurgaon, Haryana | (వయసు: 83)
రాజకీయ పార్టీ | Indian National Congress Janata Dal[1] |
జీవిత విశేషాలు
మార్చుఆయన ఆగస్టు 2, 1929లో రాయ్‌పూర్‌లో జన్మించారు. శుక్లా తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1966లో ఆయన ఇందిరాగాంధీ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా సేవలందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ప్రజలకు తన సేవలందించారు.[2]
ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[3]
మరణం
మార్చుఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ర్యాలీ లక్ష్యంగా మే 252013 న మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో శుక్లాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్‌తోపాటు ఆయన కుమారుడు దినేష్ పటేల్ కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మొత్తం 29 మంది ఇప్పటి వరకు ఈ సంఘటనలో గాయపడ్డారు. శుక్లా జూన్ 11, 2013 న మరణించారు.[4]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "List of Members of 9th Lok Sabha from Madhya Pradesh". loksabha.nic.in. Lok Sabha/National Informatics Centre, New Delhi. Archived from the original on 26 అక్టోబరు 2014. Retrieved 26 May 2013.
- ↑ వీసీ శుక్లా కన్నుమూత ![permanent dead link]
- ↑ "VC Shukla dies of Maoist bullet wounds". The Telegraph, Kolkata. 12 June 2013. Archived from the original on 16 జూన్ 2013. Retrieved 19 June 2013.
- ↑ "జూన్ 2013 వ్యక్తులు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-19.
ఇతర లింకులు
మార్చుఅంతకు ముందువారు Inder Kumar Gujral |
Minister for External Affairs of India 1990–1991 |
తరువాత వారు Madhavsinh Solanki |